హామీ లేకుండా రూ. 30 లక్షల పర్సనల్ లోన్ | 30 Lakhs Personal Loan Without Interest Apply Now

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రైవేట్ ఉద్యోగులకు ఎస్‌బీఐ సూపర్ ఆఫర్: హామీ లేకుండా రూ. 30 లక్షల పర్సనల్ లోన్ – ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా మాఫీ! | 30 Lakhs Personal Loan Without Interest Apply Now

SBI Xpress Credit Personal Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ప్రత్యేక పర్సనల్ లోన్ స్కీమ్‌ని తీసుకొచ్చింది. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఎలాంటి హామీ లేకుండా రూ. 30 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందొచ్చు.

ముఖ్యమైన పాయింట్లు:

  1. ఆఫర్ వివరాలు: జీరో ప్రాసెసింగ్ ఫీతో లోన్ పొందవచ్చు.
  2. వడ్డీ రేట్లు: డైలీ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్క.
  3. ఎలా అప్లై చేయాలి: ఆన్‌లైన్ లేదా బ్రాంచ్‌లో సంప్రదించి అప్లై చేసుకోవచ్చు.

30 Lakhs Personal Loan Without Interest Apply Now HDFC బ్యాంకు ద్వారా సులభంగా వ్యక్తిగత రుణం పొందండి

అర్హతలు:

  • అర్హులైన ఉద్యోగులు: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ప్రైవేట్ ఉద్యోగులు.
  • కనీస జీతం: నెలకు రూ. 25 వేలు.

లోన్ శరతులు:

  • లోన్ పరిమాణం: కనీసం రూ. 1 లక్ష నుండి గరిష్టం రూ. 30 లక్షలు.
  • టెన్యూర్: 24 నెలల నుంచి 72 నెలల వరకు ఈఎంఐ.

30 Lakhs Personal Loan Without Interest Apply Now ప్రతి మహిళకు రూ.5 లక్షల రుణం ఇలా అప్లై చెయ్యండి

ప్రాసెసింగ్ ఫీ ఆఫర్ కాలం:

  • 31 జనవరి, 2025 వరకు జీరో ప్రాసెసింగ్ ఫీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

పెనాల్టీ వివరాలు:

  • ఈఎంఐ చెల్లింపులు లేట్ అయితే: 60 రోజుల అనంతరం 2.40% వార్షిక వడ్డీ పెనాల్టీ, 5% పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

30 Lakhs Personal Loan Without Interest Apply Now

PM ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసే విధానం మరియు అవసరమైన అర్హతలు

ప్రీపేమెంట్ ఆప్షన్:

  • ముందస్తు చెల్లింపులు: 3 సంవత్సరాల తర్వాత ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రీపేమెంట్ చేసే అవకాశం.

30 Lakhs Personal Loan Without Interest Apply Now పాన్ కార్డు లేకుండా వ్యక్తిగత రుణం పొందడం ఎలా?

మరిన్ని వివరాలకు: ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ – Click Here

Direct Loan Application Link – Click Here

తల్లికి వందనం, రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ఖరారు

ఉచిత గ్యాస్ సిలిండర్లు: ఈ రోజు నుంచి బుకింగ్స్ ప్రారంభం!

పోస్టు ఆఫీస్ లో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా నియామకం | మొత్తం 592 ఖాళీలు

ప్రభుత్వ ఉత్తర్వులు: వాలంటీర్లకు సమాచారం ఇవ్వండి

ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలు ఉచిత కుట్టు మిషన్ తో పాటు ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మరో శుభవార్త, 20 లక్షల ఉద్యోగాలు

Tags: SBI Personal Loan, Zero Processing Fee SBI Loan, High Loan SBI Offer, Personal Loan for Private Employees, SBI Xpress Credit Loan, SBI Loan No Collateral, Loan Without Guarantee, High Amount Loan SBI, SBI Loan Interest Rate, Quick Approval SBI Loan, Private Employee Loan Offer, Low Documentation Loan, SBI Loan Penalty Charges, Instant Loan Approval, Loan with No Processing Fees, Personal Loan Eligibility, Personal Loan Interest Rate, Best SBI Loan

5/5 - (1 vote)

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now