ఏపీ వార్షిక బడ్జెట్ 2024 అద్భుతాలు విశేషాలు | AP Budget Full Highlights 2024 – 25

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఏపీ వార్షిక బడ్జెట్ 2024 – 2025 స్వరూపం | AP Budget Full Highlights 2024 – 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్ మొత్తం రూ.2.94 లక్షల కోట్లుగా నిర్ణయించారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లుగా ఉండగా, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా ఉంది. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.68,743 కోట్లుగా అంచనా వేశారు. జీఎల్డీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

AP Budget 2024 - 25 Full Highlights వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

కేటాయింపులు (రూ.కోట్లలో)

ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయింపులు చేసుకుంది. ముఖ్యంగా ప్రజాసేవలు, అభివృద్ధి ప్రణాళికలకు ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేశారు.

AP Budget 2024 Welfare For SC ST BC and Minorities
2024-25 బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సంక్షేమం కోసం కేటాయింపులు | AP Budget 2024 Welfare For SC ST BC and Minorities
  • ఉన్నత విద్య: రూ.2,326 కోట్లు
  • ఆరోగ్య రంగం: రూ.18,421 కోట్లు
  • పంచాయతీరాజ్: రూ.16,739 కోట్లు
  • పట్టణాభివృద్ధి: రూ.11,490 కోట్లు
  • గృహ నిర్మాణం: రూ.4,012 కోట్లు
  • జల వనరులు: రూ.16,705 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం: రూ.3,127 కోట్లు
  • ఇంధన రంగం: రూ.8,207 కోట్లు
  • రోడ్లు, భవనాలు: రూ.9,554 కోట్లు

AP Budget 2024 - 25 Full Highlights

రైతులకు శుభవార్త – రూ.3200 చెల్లిస్తే రూ.32,000 పొందే అవకాశం

శాఖల వారీగా కేటాయింపులు

ప్రభుత్వం వివిధ శాఖలకు కూడా నిర్దిష్టంగా కేటాయింపులు చేసింది:

  • పోలీస్ శాఖ: రూ.8,495 కోట్లు
  • పర్యావరణం అటవీ శాఖ: రూ.687 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,215 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం: రూ.18,487 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం: రూ.7,557 కోట్లు
  • బీసీ సంక్షేమం: రూ.39,007 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం: రూ.4,376 కోట్లు
  • మహిళ, శిశు సంక్షేమం: రూ.4,285 కోట్లు
  • యువజన, పర్యాటక శాఖ: రూ.322 కోట్లు

AP Budget 2024 - 25 Full Highlights దీపం 2.0 పథకం: చంద్రబాబు సంకల్పంతో పేదల ఇంట వెలుగులు

Andhra Pradesh Education Budget 2024-25
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ బడ్జెట్ 2024-25 | Andhra Pradesh Education Budget 2024-25

ఏపీ వ్యవసాయ బడ్జెట్ – 2024-25

వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి రూ.43,402 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. రాష్ట్రంలోని 62 శాతం మంది జనాభా వ్యవసాయం ఆధారంగా జీవిస్తుండటంతో ఈ రంగానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.

  • రాయితీ విత్తనాలు: రూ.240 కోట్లు
  • భూసార పరీక్షలు: రూ.38.88 కోట్లు
  • విత్తనాల పంపిణీ: రూ.240 కోట్లు
  • ఎరువుల సరఫరా: రూ.40 కోట్లు
  • పాలం పిలుస్తోంది: రూ.11.31 కోట్లు
  • ప్రకృతి వ్యవసాయం: రూ.122.96 కోట్లు

AP Budget 2024 - 25 Full Highlights ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

బడ్జెట్ లక్ష్యాలు

ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో పారదర్శకతను పెంపొందించి, ప్రజలకు అవసరమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

Andhra Pradesh Agriculture Budget 2024-25
ఆంధ్రప్రదేశ్ 2024-25 వ్యవసాయ బడ్జెట్ | Andhra Pradesh Agriculture Budget 2024-25

Tags: Andhra Pradesh budget 2024, AP budget highlights, AP budget allocation 2024, Andhra Pradesh annual budget, AP budget spending, Andhra Pradesh revenue deficit, AP capital expenditure, Andhra Pradesh government budget, AP agriculture budget, Andhra Pradesh welfare schemes, Andhra Pradesh education budget, AP health budget, AP rural development budget, AP infrastructure spending, Andhra Pradesh economic growth, AP social welfare funding, Andhra Pradesh fiscal policies, AP government budget allocation, Andhra Pradesh public welfare

Rate this post

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now