AP Free Bus Update 2024

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Free Bus Update 2024

AP లో ఫ్రీ బస్సు ప్రయాణం గురించి బిగ్ అప్డేట్ వచ్చింది
గత ఎలక్షన్స్ ప్రచారం లో టీడీపీ కూటమి ఉచిత బస్సు ప్రయాణం గురించి విస్తృతంగా ప్రచారం చేసింది.ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీ జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. జనాలు ఈ హామీని బాగా నమ్మరు మరియు టీడీపీ కూటమికి అత్యధిక మెజారిటీతో అధికారం కట్టబెట్టారు.

AP Free Bus Update 2024.మరి ఇంతటి విజయాన్ని అందించిన ఈ పధకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికార పార్టీకి అది.ఇప్పటికే ఎన్నికల ప్రచారం లో చెప్పిన చాలా హామీలు అమలు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే అన్న కాంటీలను ఆగష్టు 15న రీఓపెన్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే అదే రోజున ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రారంభించాలని కసర్ధు చేస్తున్నారు. దీనికోసం ఉన్నతాధికారులతో ఈనెల 16న సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మీటింగ్ లో విధి విధానాలను నిర్ణయిస్తారు.AP Free Bus Update 2024

Funds For AP Welfare Schemes In Budget 2024-25
నిరుద్యోగ భృతి తల్లికి వందనం హామీల పై తాజా సమాచారం | Funds For AP Welfare Schemes In Budget 2024-25

More Links :

How to Get gas Cylinder subsidy : LINK

New Update Nirudyoga Bruthi and AP Free Bus Schemes
నిరుద్యోగ భృతి మరియు ఉచిత బస్సు ప్రయాణం తాజా సమాచారం | New Update Nirudyoga Bruthi and AP Free Bus Schemes

NTR Bharosa pension : LINK

Tags : AP Free Bus Update 2024, free bus in ap for ladies, free bus for ladies in ap latest news, free bus for ladies in ap date, free bus for women in ap

25% concession in bus fare if the document is shown
ఆ పత్రం చూపిస్తే బస్సుల్లో 25% ఛార్జిలో రాయితీ | 25% concession in bus fare if the document is shown

Rate this post

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Comments are closed.