Join Now Join Now

ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి, దసరా సెలవులు ఖరారు సెలవులే సెలవులు | AP Scholls Holidays List For Sankranti and Dusshera

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి, దసరా సెలవులు ఖరారు సెలవులే సెలవులు | AP Scholls Holidays List For Sankranti and Dusshera

ఏపీ పాఠశాలల వార్షిక సెలవుల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు 2024-2025 విద్యా సంవత్సరంలో 83 రోజుల సెలవులు ఖరారు చేశారు. పాఠశాలలు 232 రోజులు పని చేయనుండగా, వివిధ పండుగలకు సంబంధించిన సెలవులు ఈ విధంగా ఖరారు చేశారు:

ముఖ్య సెలవులు:

సెలవులుతేదీలు
దసరాఅక్టోబర్ 4 నుండి 13 వరకు
సంక్రాంతిజనవరి 10 నుండి 19 వరకు
క్రిస్మస్ (క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు)డిసెంబర్ 22 నుండి 29 వరకు
సంక్రాంతి (మరింత మైనారిటీ విద్యా సంస్థలకు)జనవరి 11 నుండి 15 వరకు

మొత్తం 315 రోజుల్లో 232 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి.83 సెలవులు లభిస్తాయి

మొత్తం పనిదినాలు: 232
మొత్తం సెలవులు: 83

నెలవారీ పాఠశాల పనిదినాలు:

మాసంతరగతులు నిర్వహించిన రోజులుసెలవులు
జూన్144
జూలై256
ఆగస్టు247
సెప్టెంబర్228
అక్టోబర్1714
నవంబర్255
డిసెంబర్247 (మరింత మైనారిటీ విద్యా సంస్థలకు 12)
జనవరి1912 (మరింత మైనారిటీ విద్యా సంస్థలకు 7)
ఫిబ్రవరి226
మార్చి238
ఏప్రిల్176

మొత్తం 315 రోజుల్లో 232 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. 83 సెలవులు లభిస్తాయి.

New Year Gift For Pension Holders
New Year Gift For Pension Holders: అవ్వ తాతలకు కొత్త సంవత్సరం కానుక

ముఖ్య వివరాలు:

  • జూన్: జూన్ 13నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి.
  • అక్టోబర్: దసరా సెలవుల కారణంగా 17 రోజులు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు.
  • డిసెంబర్: క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు ఎక్కువ సెలవులు లభిస్తాయి.
  • జనవరి: సంక్రాంతి సెలవుల తర్వాత 19 రోజులు తరగతులు జరుగుతాయి.
  • ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థ లకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు.
  • క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇస్తారు.
  • సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇస్తారు.
  • ఏపీలో ఈ విద్య సంవత్సరం 315రోజుల పాటు కొనసాగనుంది. జూన్‌ 13నుంచి పాఠశాలలు మొదలయ్యాయి. జూన్‌లో సెలవుల తర్వాత 18రోజులు మిగిలి ఉండగా 14రోజుల పాటు తరగతులు జరిగాయి. నాలుగు సెలవులు వచ్చాయి.
  • జూలై 31 పనిదినాల్లో 25 రోజుల పాటు తరగతులు నిర్వహించారు. ఆరు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టులో 31రోజుల్లో 24రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఏడ్రోజులు సెలవులు ఉంటాయి.
  • సెప్టెంబర్‌లో 30రోజుల్లో 22 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. 8రోజుల సెలవులు లభిస్తాయి. అక్టోబర్‌లో దసరా సెలవుల నేపథ్యంలో 17రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. మొత్తం 31 రోజుల్లో 14రోజులు సెలవులు లభిస్తాయి.
  • నవంబర్‌లో 30 రోజుల్లో 25రోజుల పాటు తరగతులు జరుగుతాయి. 5రోజుల సెలవులు లభిస్తాయి. డిసెంబర్‌లో 31 రోజుల్లో 24రోజుల పాటు తరగతులు జరుగుతాయి. మైనార్టీ విద్యా సంస్థలకు 19రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. సాధారణ విద్యా సంస్థలకు 7 రోజుల సెలవులు లభిస్తే క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు 12రోజులు సెలవులు ఉంటాయి.
  • జనవరిలో 31రోజుల్లో సంక్రాంతి సెలవులు మినహాయిస్తే 19 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం 24రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. జనవరిలో సాధారణ విద్యా సంస్థలకు 12 రోజుల సెలవులు, మైనార్టీ సంస్థలకు ఏడు రోజుల సెలవులు లభిస్తాయి.
  • ఫిబ్రవరిలో 28 రోజుల్లో 22రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఆరు రోజుల సెలవులు ఉంటాయి. మార్చిలో 3 రోజుల్లో 23 రోజుల సెలవులు ఉంటాయి. 8 రోజుల సెలవులు లభిస్తాయి. ఏప్రిల్‌లో 23 రోజులలో 17 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. ఆరు రోజుల సెలవులు లభిస్తాయి. మొత్తం 315 రోజుల్లో 232 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. 83 సెలవులు లభిస్తాయి.
  • దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13వరకు , సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19వరకు ఇస్తారు. క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు అక్టోబర్ 4 నుంచి 13వరకు దసరా సెలవులు ఉంటాయి. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29వరకు ఇస్తారు. క్రిస్టియన్ విద్యాసంస్థలకు జనవరి 11 నుంచి 15వరకు ఇస్తారు.

తెలుగు డైలీ కరెంటు అఫైర్స్

యూనియన్ బడ్జెట్ 2024 క్విజ్ అండ్ ఆన్సర్స్

AP Scholls Holidays List For Sankranti and Dusshera,AP Scholls Holidays List For Sankranti and Dusshera,AP Scholls Holidays List For Sankranti and Dusshera,AP Scholls Holidays List For Sankranti and Dusshera,AP Scholls Holidays List For Sankranti and Dusshera,AP Scholls Holidays List For Sankranti and Dusshera,AP Scholls Holidays List For Sankranti and Dusshera,AP Scholls Holidays List For Sankranti and Dusshera

AP Free Scooters Scheme
AP Free Scooters Scheme: ఏపీలో వారందరికీ లక్ష రూపాయల విలువైన స్కూటీలు ఉచితంగా పంపిణి పూర్తి వివరాలు

AP school holidays, Andhra Pradesh schools, Sankranti holidays, Dussehra holidays, Christmas holidays, school schedule, academic year, school vacations, 2024 school holidays, 2025 school holidays, AP school calendar, school holidays 2024-2025, monthly holidays, school working days, Andhra Pradesh education, school timetable, school holiday details, Christian minority schools, public holidays, school break, school holidays India

ఏపీ పాఠశాలల సెలవులు, ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు, సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు, క్రిస్మస్ సెలవులు, పాఠశాల షెడ్యూల్, విద్యా సంవత్సరం, పాఠశాల సెలవులు 2024, పాఠశాల సెలవులు 2025, ఏపీ పాఠశాల క్యాలెండర్, నెలవారీ సెలవులు, పాఠశాల పని రోజులు, ఆంధ్రప్రదేశ్ విద్య, పాఠశాల టైమ్ టేబుల్, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు, పబ్లిక్ హాలిడేస్, పాఠశాల బ్రేక్, భారతదేశ పాఠశాల సెలవులు

AP Scholls Holidays List For Sankranti and Dusshera

Why is Household Geo Tagging Important?
కుటుంబ Geo Tagging ఎందుకు అవసరం? | Geo Taging చేయించకపోతే కోల్పోయే సంక్షేమ పథకాలు | Why is Household Geo Tagging Important?

Rate this post

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now