ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Big update for AP Dwakra Women’s 2024
ఏపీలోని డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్: చంద్రబాబు అమలు చేయనున్న స్కీమ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల వరకు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.Big update for AP Dwakra Women’s 2024
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు భరోసా
డ్వాక్రా మహిళలను సంపాదనపరులుగా, లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇవ్వడం గమనార్హం. తన దగ్గర స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. రాబోయే రోజుల్లో వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల వరకు డ్వాక్రా మహిళలకు అందితే డ్వాక్రా మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.Big update for AP Dwakra Women’s 2024
తల్లికి వందనం స్కీమ్
మరోవైపు తల్లికి వందనం స్కీమ్ అమలు విషయంలో మాట నిలబెట్టుకుంటామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ స్కీమ్ అమలు చేస్తామని చంద్రబాబు సర్కార్ పేర్కొంది. ఈ వార్త ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. తల్లికి వందనం స్కీమ్ వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
నెటిజన్ల అభిప్రాయాలు
చంద్రబాబు నాయుడు తల్లికి వందనం స్కీమ్ అమలు విషయంలో జాగ్రత్తగా, తెలివిగా అడుగులు వేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందితే వాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.
ఈ వార్త ఏపీ మహిళలకు మరియు డ్వాక్రా సంఘాలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ చర్యలు మహిళల ఆర్థిక స్వావలంబనకు మరింత సహకరించనున్నాయి. మరిన్ని తాజా సమాచారాన్ని పొందడానికి మరియు తాజా వార్తలను తెలుసుకోవడానికి trendingap.in ని సందర్శించండి.Big update for AP Dwakra Women’s 2024
More Links :
Nirudyoga Brithe Scheme Update
Tags : Big update for AP Dwakra Women’s 2024, చంద్రబాబు, డ్వాక్రా మహిళలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తల్లికి వందనం స్కీమ్, రూ.10 లక్షల రుణాల అందింపు, తీడీపీ పార్టీ, మహిళా సంఘాలు, ఆర్థిక సహాయం, చంద్రబాబు ప్రభుత్వం