అటవీ శాఖలో పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు | Forest Department Assistant Jobs No Written Test

Forest Department Assistant Jobs No Written Test

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (ICFRE) నుండి రాత పరీక్ష లేకుండా, ఫీజు కూడా లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.