Amazing Opportunity Google Job Openings freshers | ఫ్రెషర్స్ కి గూగుల్ కంపెనీలో భారీ ఉద్యోగాలు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (AP) మరియు తెలంగాణ (TS) లోని ఫ్రెషర్స్ కోసం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ (Google) నుండి 2024 నూతన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది Software Engineering Intern ఉద్యోగాలను భర్తీ చేయడానికి గూగుల్ తీసుకున్న చర్య. ఈ అద్భుతమైన అవకాశాన్ని Bachelors లేదా Masters Degree పూర్తి చేసిన అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు.