ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
HAL Hyderabad Jobs notification 2024
HAL Hyderabad 2024: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .. పోస్టుల వివరాలు ఇలాఉన్నాయి ఆసక్తి గలిగినవారు అప్లై చేసుకోవచ్చు .
ఖాళీల వివరములు :
» మొత్తం పోస్టుల సంఖ్య: 20
» పోస్టుల వివరాలు: సీఎంఎం (లెవల్-5) ఇంజనీర్-04, మిడిల్ స్పెషలిస్ట్-08, జూనియర్ స్పెషలిస్ట్-08.
» విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
అర్హతలు :
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.HAL Hyderabad Jobs notification 2024
వయస్సు నిబంధనలు :
» వయసు: 18.07.2024 నాటికి సీఎంఎం పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు, జూనియర్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు :
» వేతనం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000, మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.50,000, జూనియర్ పోస్టుకు రూ.40,000.hindustan aeronautics limited recruitment 2024,
ఎంపిక విధానం :
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.07.2024.
» వెబ్‌సైట్: https://hal-india.co.in
More Links :
Anganvadi Jobs : LINK
Air India recruitment : LINK
Tags : HAL Hyderabad Jobs notification 2024, hindustan aeronautics limited recruitment 2024,hindustan aeronautics limited recruitment 2024 online, hindustan aeronautics limited jobs, hindustan aeronautics limited recruitment 2024
Comments are closed.