ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Health Department Jobs 2024 | పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు ఆహ్వానం దరఖాస్తు వివరాలు ఫీజు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ: ఏపీ లేని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి కాంటాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎలా అప్లై చేయాలి?, విద్యార్హతలు, శాలరీ అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చివరి వరకు చదవండి.
ఏపీ లో 201 రేషన్ డీలర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి…
Health Department Jobs 2024 – నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా DMHO నుండి విడుదల చేశారు.
Health Department Jobs 2024 – ఉద్యోగ వివరాలు:
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడు 2 – 03 పోస్టులు
- FNO – 07 పోస్టులు
- సానిటరీ అటెండర్ కం వాచ్మెన్ – 06 పోస్టులు
మహిళలకు గుడ్ న్యూస్ 10వ తరగతి అర్హతతో LIC లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు జీతం నెలకు 7వేలు
Health Department Jobs 2024 – జీతం:
- ల్యాబ్ టెక్నీషియన్ – 32,670
- FNO – 15000
- సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ – 15000 రూపాయలుగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ – 21-12-2024
- అప్లికేషన్ చివరి తేదీ – 27-12-2024
- మెరిట్ లిస్టు విడుదల తేదీ – 04-012025
- మెరిట్ లిస్టు పై ఫిర్యాదులకు చివరి తేదీ – 07-01-2025
- తుది జాబితా విడుదల తేదీ – 09-012025
- అపాయింట్మెంట్ ఇచ్చే తేదీ – 10-01-2025
అంగన్‌వాడీలో ఉద్యోగాల జాతర.. పది పాసైతే చాలు..
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు.
- అభ్యర్థులకు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది
విద్యార్హతలు:
పోస్టులను బట్టి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
అప్లికేషన్ ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు
- SC/ST/BC/PWD అభ్యర్థులకు 200 రూపాయలుగా నిర్ణయించారు
వయస్సు:
18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ప్రభుత్వం నిబంధన ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:
అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ తో పాటు ఫీజు చెల్లించిన డిడి మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ ను జత చేసి ఈ క్రింది చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవచ్చు.
చిత్తూరు, DMHO.
ఎలా అప్లై చేయాలి:
ఈ కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింకు ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి అప్లై చేయాలి.
నోటిఫికేషన్ లింకు – Click Here
అప్లికేషన్ లింకు – Click Here
వెబ్సైట్ లింకు – Click Here