Join Now Join Now

Latest Google Recruitment 2024 Telugu

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Latest Google Recruitment 2024 Telugu

ఫ్రెషర్స్ కి Google కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త . ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన google నుండి భారీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్ అనే సమ్మర్ ప్రోగ్రాం ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే బ్యాచులర్స్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అనుకునే వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసిన వారికి google కంపెనీ ఎటువంటి రాత పరీక్ష నిర్వహించదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఏపి చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి గూగుల్ కంపెనీ 10 నుండి 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గూగుల్ కంపెనీ ఫ్రీగా లాప్టాప్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మొత్తం వివరాలు కింద ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లింకు కూడా కింద ఇవ్వడం జరిగింది.

Latest Google Recruitment 2024 Telugu
Latest Google Recruitment 2024 Telugu

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త: 

ఈ నోటిఫికేషను ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన గూగుల్ నుండి విడుదల చేశారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా google కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయసు ఉండలి :

Vijayawada Airport Recruitment 2024
విజయవాడ విమానాశ్రయం లో 274 ఉద్యోగాల భర్తీ | Vijayawada Airport Recruitment 2024

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంత జీతం ఇస్తారు : 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గూగుల్ కంపెనీ 10 నుండి 12 వారాలు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లోనే నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ఏ విధం గా చేస్తారు: 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి గూగుల్ కంపెనీ ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం ఇంటర్ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.Latest Google Recruitment 2024 Telugu

Genpact Recruitment 2024 For Freshers Apply Now
జెన్‌ప్యాక్ట్ లో జాబ్ అవకాశాలు | జెన్‌ప్యాక్ట్ రిక్రూట్మెంట్ | Genpact Recruitment 2024 For Freshers Apply Now

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బెంగళూరు గూగుల్ కంపెనీలో జాబ్ ఇవ్వడం

విద్యా అర్హత: 

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు బ్యాచిలర్స్ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం గూగుల్ కంపెనీ నుండి మాత్రమే అప్లై చేయాలి అప్లై చేసుకున్న అభ్యర్థులను గూగుల్ కంపెనీ సార్లు ఎక్స్ చేసి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

More Details – Click Here

Axis Bank Recruitment 2024 For Freshers Apply Now
Axis Bank లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Axis Bank Recruitment 2024 For Freshers Apply Now

More Jobs links :

Air India jobs : LINK

FSSAI Group A , Group B Notification : LINK

Tags : Latest Google Recruitment 2024 Telugu, latest google recruitment 2024 notification, google recruitment 2024 work from home, google work from home jobs for freshers,Latest Google Recruitment 2024 Telugu

 

Rate this post

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now