Join Now Join Now

PM Kisan Yojana Latest Update 2024

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

PM Kisan Yojana Latest Update 2024

రైతులకు భారీ శుభవార్త.. పీఎం కిసాన్ రూ.6 వేల రూపాయల నుంచి రూ.8 వేలకు పెంపు..!

మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన అనంతరం , ప్రధానమంత్రి కిసాన్ యోజన ఫైల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మొదట సంతకం పెట్టారు . దీని తరువాత PM కిసాన్ యొక్క 17వ విడత డబ్బులు 18 జూన్ 2024న విడుదల చెయ్యడం జరిగింది .
ఇప్పుడు కొత్త మోదీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతోంది.

PM kisan Yojana:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కొత్త ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పైన ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు ఈ సాధారణ బడ్జెట్‌లో దేశంలోని రైతులకు పెద్ద బహుమతి లభిస్తుందని చాల మంది ఆశిస్తున్నారు. నివేదికల ప్రకారం, ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచవచ్చు అని తెలుస్తోంది .

PM Kisan Yojana Latest Update 2024
PM Kisan Yojana Latest Update 2024

PM Kisan Yojana Latest Update 2024మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రూ.6000 నుంచి రూ.8000కు పెంచుతుందని అనేక మీడియా నివేదికల్లో వారు పేర్కొన్నారు . ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున 3 విడతలుగా బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా నిరుపేద రైతులు మోదీ ప్రభుత్వ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.PM Kisan Yojana Latest Update 2024

Thalliki Vandhanam and Annadata Sukhibhava Update
తల్లికి వందనం, రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ఖరారు | Thalliki Vandhanam and Annadata Sukhibhava Update

PM kisan Yojana:

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు . ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు బదిలీ చేశారు.
ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ను పెంచడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు రూ.1.27 లక్షల కోట్లు కేటాయించింది.
అయితే.. కొంతమంది వ్యవసాయ నిపుణులు మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవగా.. పీఎం కిసాన్ డబ్బులను పెంచడానికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మీడియా నివేదికల్లో వెల్లడవుతోంది.

పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది జీజంగా ఒక అద్భుతమైన కనుక. మూడో 3.O Governament ఇస్తున్న కానుక

అయితే ఈ బడ్జెట్‌లో ప్రవేశపెడతారా.. లేదా 2025-26 బడ్జెట్ లో ప్రవేశపెడతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ పెంపుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా ప్రకటించబడలేదు. కేంద్ర బడ్జెట్ లో కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచేందుకు అనుమతి ఇస్తే రైతులకు ఈ ఏడాది నుంచి రూ.6 వేల బదులు రూ.8 వేలు అందుతాయి .Big News for PM Kisan Yojana Beneficiaries 2024,PM Kisan Yojana Latest Update 2024

AP CM Hints For Get Free Gas Without Pre payment
డబ్బులు కట్టకుండానే ఉచిత గ్యాస్ ఎలా పొందాలో చెప్పిన చంద్రబాబు | AP CM Hints For Get Free Gas Without Pre payment

More Links :

Pm Viswakarma Yojana : LINK

Thalliki Vandhanam Scheme : LINK

How To Book AP Free Gas Cylinders
ఉచిత గ్యాస్ బుకింగ్ తేదీలు: మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన | How To Book AP Free Gas Cylinders

Tags : PM kisan : PM Kisan Yojana Latest Update 2024, Big News for PM Kisan Yojana Beneficiaries 2024, Big news for Formers Amount Increased to 8000, pm kisan yojana registration, pm kisan beneficiary status aadhar, pm kisan beneficiary status by mobile number kisan Yojana Amount Increased to 8000, Big News for PM Kisan Yojana Beneficiaries 2024, Big News for PM Kisan Yojana Beneficiaries 2024, Big News for PM Kisan Yojana Beneficiaries 2024,PM Kisan Yojana Latest Update 2024

Rate this post

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Comments are closed.