ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
డిగ్రీ పాసైన వారికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీగా ఉద్యోగాలు. ఇప్పుడే అప్లై చేయండి | SBI PO Jobs 2024 | State Bank Of India Probationary Officers Recruitment 2024 | Trending AP
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్స్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యోగం పొందే అవకాశం. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే పరీక్ష కూడా మీ దగ్గర ఊర్లలో తెలుగులో రాసే అవకాశం కలదు. మరి ఇంకెందుకు ఆలస్యం డిగ్రీ పాసైన నిరుద్యోగులు వెంటనే ఈ జాబ్స్ కోసం అప్లై చేయండి.
ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఎక్కడ పొందాలి, ఎక్కడ అప్లై చేయాలనే పూర్తి వివరాల కోసం ఈ వ్యాసం చివరి వరకు చదవండి.
SBI PO Jobs 2024 – ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 27-12-2024
- దరఖాస్తు చివరి తేదీ: 16-01-2025
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
ఉద్యోగం పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer)
SBI PO Jobs 2024 – మొత్తం ఉద్యోగాలు: 600
- సాధారణ ఖాళీలు: 586
- బ్యాక్లాగ్ ఖాళీలు: 14
SBI PO Jobs 2024 – అర్హతలు:
- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయితే చాలు
- 21 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు గల నిరుద్యోగులు అప్లై చేయవచ్చు.
శాలరీ: రూ.41,960 మరియు ఇతర అలవెన్స్ లో ప్రయోజనాలు ఉంటాయి
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఎంపిక విధానం:
- ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- ఇంటర్వ్యూ /సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది
దరఖాస్తు రుసుము:
- General/OBC వారికి 750 రూపాయలు
- SC/ST/PWD వారికి ఫీజు ఉండవు
అఫీషియల్ వెబ్సైట్ – Click Here
నోటిఫికేషన్ పిడిఎఫ్ – Click Here
అప్లికేషన్ లింక్ – Click Here
New Year Gift For Pension Holders: అవ్వ తాతలకు కొత్త సంవత్సరం కానుక
పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు అర్హతలు ఇవే
ఏపీ లో 201 రేషన్ డీలర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి…