Latest AP news, Jobs and government schemes
Check Aadhar Bank Account Link Status Telugu 2024
Check Aadhar Bank Account Link Status Telugu ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయినదో తెలుసుకునే విధానము Check Aadhar Bank Account Link Status Telugu 2024 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్టర్గా బ్యాంకు ఖాతాలో కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదును జమ చేయడం జరుగుతుంది. కావున సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వారు వారి ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు ...