ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500+ ప్రభుత్వ ఉద్యోగాలు: రిక్రూట్మెంట్ 2024 | TS Junior Linemen Jobs Notification 3500 Posts
తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలోనే 3,500+ ఉద్యోగాల భర్తీకి విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ రిక్రూట్మెంట్‌లో జూనియర్ లైన్ మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి పోస్టులు భర్తీ చేస్తారు. TGSPDCL (తెలంగాణా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) మరియు TNSPDCL (తెలంగాణా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) ద్వారా ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు మరియు అర్హతలు
తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మ్యాన్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ITI, డిప్లొమా, లేదా ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులవుతారు. మొత్తం 3,500 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు:
- అభ్యర్థులు ITI/డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ 3,500 ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు సొంత జిల్లాలోనే రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సొంత జిల్లాలోనే పోస్టింగ్ అవకాశం లభిస్తుంది.
పరీక్షా విధానం
తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాలకు ఒకటే రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో గరిష్ట మార్కులు సాధించిన వారు ప్రభుత్వ విద్యుత్ శాఖలో పని చేసే అవకాశం పొందుతారు.
శాలరీ మరియు ఇతర ప్రయోజనాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 నుండి ₹45,000 మధ్య జీతం ఉంటుంది.
- ఎంపికైన పోస్టుకు అనుగుణంగా HRA, TA, DA వంటి ఇతర అన్ని అలవెన్సులు అందజేస్తారు.
నోటిఫికేషన్ విడుదల తేదీ
తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. తెలంగాణా జాబ్ క్యాలెండర్ 2024 ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 2 నెలలలో రాత పరీక్ష నిర్వహించి, ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
రిక్రూట్మెంట్ వివరాలు
ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం PDF రూపంలో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ PDF ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Breaking News For AP Volunteer 4 Months Salaries Fix
ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ 2024
అటవీశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగావకాశం 2024
AP Computer Operator Out Sourcing Jobs Apply Now
10th అర్హతతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ 2024
____________________________________________________________________________
💡 ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, తాజా వార్తలు తెలుసుకోవాలా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్ రంగాలలో లేటెస్ట్ జాబ్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కోసం మా WhatsApp మరియు Telegram గ్రూపుల్లో చేరండి.
మీకు అవసరమైన ప్రతి అప్డేట్ వెంటనే మీ చేతిలోకి వస్తుంది!
🔗 WhatsApp గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి
🔗 Telegram గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, కరెంట్ అఫైర్స్ – అన్ని మీ ఫోన్‌లో! ఇప్పుడే చేరండి
____________________________________________________________________________
Tags: Telangana Electrical Department recruitment 2024 notification, Telangana Junior Lineman recruitment 2024, Telangana Assistant Engineer jobs 2024, Telangana Electrical Dept eligibility criteria, TS Electrical Department jobs for ITI holders, Telangana govt jobs for diploma holders 2024, Telangana electrical jobs age limit, Telangana electrical recruitment salary details, Telangana electricity department application process 2024, TS Electrical Department selection process
Telangana Southern Power recruitment 2024, Telangana Northern Power recruitment 2024, Telangana electrical jobs 2024 apply online, Telangana govt jobs for engineers, Telangana electrical jobs for freshers 2024, Telangana electricity jobs vacancy details, Telangana Electrical Dept notification release date 2024, Telangana Electrical Dept exam pattern 2024, Telangana govt jobs exam syllabus 2024, Telangana electrical recruitment latest updates.