ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
United bank Apprentice Jobs Notification 2024
Apprentice Posts : యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. వివరాలు ఇలా..
యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు లో 544 పోస్టులకు బ్యాంకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది .ఆసక్తి అర్హత ఉన్న వారు అప్లై చెయ్యవచు.
ఖాళీలు :
» మొత్తం ఖాళీల సంఖ్య: 544 (ఏపీ-07, తెలంగాణ-08).
అర్హతలు :
» అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు :
» వయసు: 16.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మ«ధ్య ఉండాలి.ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు :
» స్టైపెండ్: నెలకు రూ.15,000. శిక్షణ వ్యవధి: ఏడాది.
ఎంపిక విధానం :
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.United bank Apprentice Jobs Notification 2024
ముఖ్య సమాచారం :
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 16.07.2024.
మరిన్ని వివరాల కోసం దిగువన ఇచ్చిన బ్యాంకు వెబ్సితెను సందర్శించండి.United bank Apprentice Jobs Notification 2024
» వెబ్‌సైట్: https://ucobank.com/en
More Links :
Indian Bank Jobs : LINK
Chandranna Pellikanuka : LINK