లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో సిరుల పంట

లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో సిరుల పంట

సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే కొన్ని పువ్వులను సమర్పించుకోవాలి.అవి ఏమిటో ఇక్కడ చూద్దాము

మంధర పువ్వులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి ,ఎర్రటి పువ్వులు సంపదను,శ్రేయస్సును ఇస్తాయి

గులాబీ లక్ష్మీదేవికి ఇష్టమైన మరొక పువ్వు. ఈ పూలు సమర్పించడం వల్ల అమ్మవారు సంతోషిస్తుంది

తామర పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి 

ఎరుపు పసుపు రంగు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అనుకున్న పనులు నిర్విగ్నంగా జరుగుతాయి

గన్నేరు పువ్వులు సమర్పిస్తే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు సంపద వృద్ధి చెందుతుంది

పారిజాతం పువ్వులు లక్ష్మీదేవికి సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు శ్రేయస్సు,ఆశీర్వాదాలు లభిస్తాయి