యూనియన్ బడ్జెట్ 2024 లో ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు ఇలా ఉన్నాయి
A Quick Recap to Our
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక ఆర్ధిక సహాయం
2024 -25 ఆర్ధిక సంవత్సరం లో రూ. 15,000 కోట్ల సహాయం
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయడానికి ఆర్ధిక సహాయం
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకం అవసరమైన నిధులు కేటాయింపు
కొప్పర్తి , ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి నిధులు
వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ,ప్రకాశం ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయింపు
More Stories