వాలంటీర్లకు అదిరిపోయే వార్త చెప్పిన మంత్రి 

వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఇంచార్జి మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి అన్నారు 

గౌరవ వేతనాన్ని 5000 నుంచి 10000 లకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెప్పారు 

ప్రభుత్వ పధకాలు ,సేవలు ప్రజలకు చేరవేయడం లో వాలంటీర్లది ప్రముఖ పాత్ర