Bank Of Baroda SO Recruitment 2025 | 1267 బ్యాంకు ఉద్యోగాలు

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Bank Of Baroda SO Recruitment 2025

Bank Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ నుండి 2024 25 సంవత్సరానికి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భారతదేశం అంతటా 1267 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులు 28 డిసెంబర్ 2024 నుండి తమ దరఖాస్తులను అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు.

ఎలా అప్లై చేయాలి?, అర్హతలు, ఎంపిక విధానం అన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చివరి వరకు చదివి తెలుసుకోండి.

Bank Of Baroda SO Recruitment 2025 SBI Clerk Recruitment: డిగ్రీ అర్హతతో నెలకు 40 వేల జీతంతో స్టేటుబ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగాల భర్తీ

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Bank Of Baroda

NCBL Recruitment 2024
NCBL Recruitment 2024: డిగ్రీ అర్హతతో బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

మొత్తం ఉద్యోగాలు: 1267

Bank Of Baroda SO Recruitment 2025 – అర్హతలు

Post NameEducational QualificationAge Limit (Years)
Agriculture Marketing OfficerGraduation + PG in Marketing/Agri Business/Rural Management/Finance24-34
Agriculture Marketing ManagerGraduation + PG in Marketing/Agri Business/Rural Management/Finance26-36
Manager – SalesGraduation (Preferred: MBA/PGDM in Marketing/Sales)24-34
Manager – Credit AnalystGraduation (Preferred: CA/CFA/CMA/MBA in Finance)24-34
Senior Manager – Credit AnalystGraduation (Preferred: CA/CFA/CMA/MBA in Finance)27-37
Senior Manager – MSME RelationshipGraduation (Preferred: MBA/PGDM in Finance/Marketing/Banking)28-40
Head – SME CellGraduation (Preferred: Postgraduate in Management/Marketing/Finance)30-42
Officer – Security AnalystBE/B.Tech/MCA/MSc in IT/Computer Science + Certifications (Preferred)22-32
Manager – Security AnalystBE/B.Tech/MCA/MSc in IT/Computer Science + Certifications (Mandatory)24-34
Senior Manager – Security AnalystBE/B.Tech/MCA/MSc in IT/Computer Science + Certifications (Mandatory)27-37
Technical Officer – Civil EngineerBE/B.Tech in Civil Engineering22-32
Senior Developer – Full Stack JAVABE/B.Tech/MCA in Computer Science/IT27-37
Cloud EngineerBE/B.Tech in Computer Science/IT24-34
Senior Manager – Information Security OfficerBE/B.Tech/MCA with Infosec Certifications27-37
Chief Manager – Information Security OfficerBE/B.Tech/MCA with Infosec Certifications30-42

Bank Of Baroda SO Recruitment 2025 AP Free Scooters Scheme: ఏపీలో వారందరికీ లక్ష రూపాయల విలువైన స్కూటీలు ఉచితంగా పంపిణి పూర్తి వివరాలు 2024

Bank Of Baroda SO Recruitment 2025 – జీతభత్యాలు

Post NameVacanciesPay Scale (INR)
Agriculture Marketing Officer150₹48,480 – ₹85,920 (Scale I)
Agriculture Marketing Manager50₹64,820 – ₹93,960 (Scale II)
Manager – Sales450₹64,820 – ₹93,960 (Scale II)
Manager – Credit Analyst78₹64,820 – ₹93,960 (Scale II)
Senior Manager – Credit Analyst46₹85,920 – ₹1,05,280 (Scale III)
Senior Manager – MSME Relationship205₹85,920 – ₹1,05,280 (Scale III)
Head – SME Cell12₹1,02,300 – ₹1,20,940 (Scale IV)
Officer – Security Analyst5₹48,480 – ₹85,920 (Scale I)
Manager – Security Analyst2₹64,820 – ₹93,960 (Scale II)
Senior Manager – Security Analyst2₹85,920 – ₹1,05,280 (Scale III)
Technical Officer – Civil Engineer6₹48,480 – ₹85,920 (Scale I)
Technical Manager – Civil Engineer2₹64,820 – ₹93,960 (Scale II)
Senior Manager – Civil Engineer4₹85,920 – ₹1,05,280 (Scale III)
Technical Officer – Electrical Engineer4₹48,480 – ₹85,920 (Scale I)
Senior Developer – Full Stack JAVA26₹85,920 – ₹1,05,280 (Scale III)
Cloud Engineer6₹64,820 – ₹93,960 (Scale II)
Senior Manager – Information Security Officer1₹85,920 – ₹1,05,280 (Scale III)
Chief Manager – Information Security Officer1₹1,02,300 – ₹1,20,940 (Scale IV)

Bank Of Baroda SO Recruitment 2025 New Year Gift For Pension Holders: అవ్వ తాతలకు కొత్త సంవత్సరం కానుక రెడీ 2025

Bank Of Baroda SO Recruitment 2025 – ముఖ్యమైన తేదీలు

EventDate
Start of Online RegistrationDecember 28, 2024
Last Date for Online ApplicationJanuary 17, 2025
Tentative Date for Online TestTo Be Announced

Bank Of Baroda SO Recruitment 2025 AP NHM Jobs 2024: ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు

SBI Assistant Manager Engineer Recruitment 2024 - Trending AP
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ | SBI Assistant Manager Engineer Recruitment 2024

Bank Of Baroda SO Recruitment 2025 – ఫీజు వివరాలు

CategoryApplication Fee
General, EWS & OBC₹600/- + Applicable Taxes + Payment Gateway Charges
SC, ST, PWD & Women₹100/- + Applicable Taxes + Payment Gateway Charges

Bank Of Baroda SO Recruitment 2025 – ఎంపిక విధానం

BOB SO 2024-25 ఎంపిక ప్రక్రియ అభ్యర్థులను సమగ్రంగా అంచనా వేయడానికి పలు దశలను కలిగి ఉంటుంది. ఇందులో ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (జీడి), మరియు/లేదా పర్సనల్ ఇంటర్వ్యూ (పి.ఐ) ఉండవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలో తార్కికత, ఇంగ్లీషు భాష, సంఖ్యా సామర్థ్యం, మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాలు ఉంటాయి. తార్కికత, ఇంగ్లీషు భాష, మరియు సంఖ్యా సామర్థ్య విభాగాలు కేవలం అర్హత నిర్ధారణకు ఉపయోగపడుతాయి. అయితే, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం తదుపరి ఎంపికకు మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేయడానికి కీలకం అవుతుంది.

తుది ఎంపికకు అన్ని దశలలో సాధించిన స్కోర్ల సమగ్రత ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది.

Bank Of Baroda SO Recruitment 2025 Bhima Sakhi Yojana Scheme: 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ. 21,000 కేంద్రం కొత్త పథకం

Bank Of Baroda SO Recruitment 2025 – ఎలా అప్లై చేయాలి

అర్హత గల అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ కు వెళ్లి అన్ని వివరాలు ఎంటర్ చేసి అవసరమైన పత్రాలను జత చేసి అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా అని చెక్ చేసుకుని ఆ రిజిస్టర్ చేసుకోవాలి.

DBI Bank Recruitment 2024 Apply Now For 600 Posts
ఐడీబీఐ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024: 600 జేఏఎమ్ & ఏఏఓ పోస్టుల భర్తీ | IDBI Bank Recruitment 2024 Apply Now For 600 Posts JAM AAO Vacancies

Notification Pdf – CLick Here

Application Link – CLick Here

Official Web Site – CLick Here

5/5 - (1 vote)

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now