Air India Recruitment 2024
Air India Latest Jobs Recruitment Notification 2024
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ సంస్థ ‘కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్’ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు AIASL అధికారిక వెబ్‌సైట్ aiasl.in విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇందుకు తుది గడువు జులై 14న ముగుస్తుంది.
ఖాళీల వివరాలు
ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1049 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ 343 పోస్టులు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ 706 పోస్టులు ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు
పోస్ట్ ఆధారంగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఛార్జీలు, రిజర్వేషన్స్, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ చెక్-ఇన్, టికెటింగ్, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో కనీసం ఐదు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అభ్యర్థి ఎక్స్‌ఫర్ట్ PC యూజర్ అయి ఉండాలి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ లాంగ్వేజ్‌పై మంచి పట్టు ఉండాలి.
వయోపరిమితి
జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 33 ఏళ్ల మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
IBPS Clerks రిక్రూట్మెంట్ 2024 వివరాలు :
వయోపరిపితి :
01.07.2024 నాటికి అభ్యర్థి తప్పనిసరిగా 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
02.07.1996 నుంచి 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు :
అభ్యర్థి గుర్తింపు
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. ఎయిర్‌లైన్, GHA, కార్గో లేదా ఎయిర్‌లైన్ టికెటింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా IATA-UFTAA, IATA-FIATA, IATA-DGR లేదా IATA కార్గో డిప్లొమా వంటి సర్టిఫైడ్ కోర్సులు చేసిన వారికి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి
జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఖాళీల వివరాలు
ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1049 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ 343 పోస్టులు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ 706 పోస్టులు ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు
పోస్ట్ ఆధారంగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఛార్జీలు, రిజర్వేషన్స్, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ చెక్-ఇన్, టికెటింగ్, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో కనీసం ఐదు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అభ్యర్థి ఎక్స్‌ఫర్ట్ PC యూజర్ అయి ఉండాలి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ లాంగ్వేజ్‌పై మంచి పట్టు ఉండాలి.
వయోపరిమితి
జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 33 ఏళ్ల మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. ఎయిర్‌లైన్, GHA, కార్గో లేదా ఎయిర్‌లైన్ టికెటింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా IATA-UFTAA, IATA-FIATA, IATA-DGR లేదా IATA కార్గో డిప్లొమా వంటి సర్టిఫైడ్ కోర్సులు చేసిన వారికి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి
జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్
– ముందుగా AIASL అధికారిక పోర్టల్www.aiasl.in ఓపెన్ చేయాలి.
– హోమ్ పేజీలోకి వెళ్లి, ‘రిక్రూట్‌మెంట్’ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి.
– దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్’ అనే రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
– ఆ తరువాత ‘అప్లైనౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.
– ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
– అన్ని వివరాలతో అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. చివరగా ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. అందుకు సంబంధించిన డీడీ వివరాలను అప్లికేషన్ ఫారమ్‌లో పొందుపర్చాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
సెలక్షన్ ఎలా?
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొన్ని దశలు ఉంటాయి. ముందు రాత పరీక్ష, రెండో దశలో ఇంటర్వ్యూ, ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అన్ని దశలను క్లియర్ చేసినవారికి పోస్టింగ్ ఉంటుంది.
జీతభత్యాలు
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు ఎంపికైన వారికి నెల జీతం రూ.27,450 కాగా సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు రూ.28,605 లభిస్తుంది. ఎంపికయ్యే అభ్యర్థులు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫిక్స్‌డ్- టైమ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన (మూడు సంవత్సరాలు) పని చేయాల్సి ఉంటుంది.
More Links
IBPS Clerk Jobs : LINK
AP Skill Development Scheme : LINK
Tags : Air India Jobs Recruitment Details 2024 , AIASL Jobs Notification,Air India jobs notification, Air India Recruitment 2024, Air India Recruitment 2024, Air India Recruitment 2024, Air India Recruitment 2024, Air India Recruitment 2024, air india notification 2024, air india recruitment 2024 for freshers apply online, www.aiasl.in recruitment 2024 apply online,
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.
I am intereste job
Hi sir