ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
రాత పరీక్ష లేకుండా ECIL లో ఉద్యోగాలు భర్తీ | ECIL Recruitment 2024 For Freshers | latest Software Jobs In telugu 2024 – Trending AP
💡 ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, తాజా వార్తలు తెలుసుకోవాలా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్ రంగాలలో లేటెస్ట్ జాబ్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కోసం మా WhatsApp మరియు Telegram గ్రూపుల్లో చేరండి.
మీకు అవసరమైన ప్రతి అప్డేట్ వెంటనే మీ చేతిలోకి వస్తుంది!
🔗 WhatsApp గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి
🔗 Telegram గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, కరెంట్ అఫైర్స్ – అన్ని మీ ఫోన్‌లో! ఇప్పుడే చేరండి!
రాత పరీక్ష లేకుండా ECIL లో ఉద్యోగాలు భర్తీ | ECIL Recruitment 2024 | ECIL Recruitment 2024 For Freshers – Trending AP
భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) తన ఉద్యోగ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 రిక్రూట్మెంట్ సంస్థ: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)
🔥 ఉద్యోగాలు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్
- టెక్నికల్ ఆఫీసర్
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్
విద్యార్హత:
- ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి B.E / B.Tech పూర్తి చేసిన వారు అర్హులు.
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్: గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – 33 సంవత్సరాలు
- టెక్నికల్ ఆఫీసర్ – 30 సంవత్సరాలు
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ – 25 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు:
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
2025 జనవరి నెల శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటా విడుదల
విలోకలిజే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖలో ఉద్యోగాలు
రాష్ట్రాభివృద్ధికి ఆరు నూతన పాలసీలు – సీఎం చంద్రబాబు
AP మత్స్య శాఖలో పరీక్ష లేకుండా జిల్లా ఆఫీసర్ ఉద్యోగాలు
ఏపీలో కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ఎంపిక విధానంలో అకాడమిక్ క్వాలిఫికేషన్కి 20%, పని అనుభవంకి 30%, ఇంటర్వ్యూకి 50% వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ECIL అధికారిక వెబ్‌సైట్ (https://www.ecil.co.in) నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, సంబంధిత ధృవపత్రాలతో 17/10/2024 తేదీ ఉదయం 9:00 గంటల నుండి 11:30 మధ్య చెన్నైలోని ఆఫీస్‌లో హాజరు కావాలి. దరఖాస్తు చేసేటప్పుడు, సంబంధిత దృవపత్రాలను ఒరిజినల్ & సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో సమర్పించాలి.
చిరునామా:
ECIL Zonal Office, Economist House, Post-Box No. 3148, S-15, Industrial Estate, Guindy, Chennai – 600032.
జీతం:
- ప్రాజెక్ట్ ఇంజనీర్: రూ.40,000 – 55,000 వరకు
- టెక్నికల్ ఆఫీసర్: రూ.25,000 – 31,000 వరకు
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్: రూ.24,500 – 30,000 వరకు
అవసరం అయ్యే ధృవపత్రాలు:
- 10వ తరగతి సర్టిఫికేట్
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఎక్సపీరియన్స్ సర్టిఫికేట్
- కేటగిరీ సర్టిఫికెట్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, EWS)
- ప్రభుత్వ గుర్తింపు కార్డులు (ఆధార్, పాస్‌పోర్ట్)
అప్లికేషన్ ఫీజు:
- జనరల్ / OBC / EWS: రూ.500/
- SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
- ఇంటర్వ్యూ తేదీ: 17/10/2024
👉 అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉 ఆధికారిక వెబ్‌సైట్