ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
మందుబాబులకు గుడ్‌న్యూస్.. బిర్యానీ కన్నా తక్కువ ధరకే మద్యం | Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024
AP Excise Policy :
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అమలు చేసిన మద్యం విధానం వల్ల మందుబాబులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం సేవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, మద్యం విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
త్వరలోనే కొత్త మద్యం విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విధానం ద్వారా మద్యం అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానుందని సమాచారం. బిర్యానీ ధర కన్నా తక్కువ ధరకు మద్యం లభిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో క్వార్టర్ సీసా కేవలం రూ.80 నుంచి 90 మధ్యలోనే ధర నిర్ణయించాలని ఏపీ ఎక్సైజ్ శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
AP Liquor Policy :
తమ ఎన్నికల హామీలలో భాగంగా, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలను తగ్గిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన బ్రాండెడ్ మద్యం కూడా ఏపీలో విక్రయించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం, బ్రాండెడ్ మద్యం విక్రయించడంతోపాటు మద్యం ధరలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖపై అనేక సమీక్షలు చేసిన కూటమి ప్రభుత్వం, త్వరలో కొత్త మద్యం విధానం అమలులోకి తీసుకురానుంది.
Also Read :
మద్యం విధానంపై ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపిన ప్రభుత్వం, అందరి అభిప్రాయాలను సేకరించింది. ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపిన ప్రకారం, ప్రభుత్వం ఒక విధానాన్ని రూపకల్పన చేసింది. ఈ కొత్త మద్యం విధానంలో అన్ని రకాల ఎన్‌ఎంసీ బ్రాండ్లను అనుమతించనున్నట్లు సమాచారం. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ సీసా రూ.200కు విక్రయించగా, ఇప్పుడు దాని ధరను కేవలం రూ.80 నుంచి 90 మధ్యలోనే నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read :
ప్రస్తుత మద్యం ధరలను తగ్గించి, ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మద్యం లభించక యువత గంజాయి బారిన పడుతున్న దృష్ట్యా, వారిని మద్యం వైపు మళ్లించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే రూపకల్పన చేసిన కొత్త మద్యం విధానాన్ని ఈ నెలాఖరులో లేదా వినాయక చవితి సందర్భంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు ఇంత కన్నా మించిన ఛాన్స్ మళ్లీ రాదు
Big Breaking : ఆగస్టు 15న 100 అన్న కాంటీన్లు ప్రారంభం
Tags: ap liquor policy 2024, ap liquor policy 2024, signature whisky 750ml price in ap today, ap new liquor policy 2024 notification,ap new liquor brands list, What is the price of blender pride 750 ml in AP?, What is the price of Maharani Mahansar whiskey?, What is the name of the drink in Andhra Pradesh?, What is the price of whiskin craft 750ml?, AP New liquor brands List 2024, Ap new liquor brands list with price, Ap new liquor brands list pdf, Signature, Whisky 750ml Price in AP today, AP liquor price List 2024 today, Ap new liquor brands list 2021, Cheap liquor brands in Andhra Pradesh, Signature Whisky Price in Andhra Pradesh
Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024,Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024,Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024,Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024,Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024,Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024,Gudnyus Biryani Kanna Takkuva Dharake Madyam 2024,