How to know who has used our Aadhaar card in 2024

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

How to know who has used our Aadhaar card?

మన ఆధార్ కార్డుని ఎవరెవరు ఉపయోగించారు తెలుసుకోవడం ఎలా ?

మన ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించాం.? వేరే వారు ఎవరు ఐనా మన ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారా లేదా అన్న అనుమానం వస్తే తెలుసుకోవడానికి ఒక ట్రిక్ మనకి
అందుబాటులో ఉంది. ఇందుకోసం మనం ఆధార్‌ కార్డ్‌ హిస్టరీని చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ Permission లేకుండా ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే సులువుగా ఇట్టే పసిగట్టవచ్చు…

ఆధార్‌ కార్డ్‌ ని వాడటం ప్రస్తుతం నిత్య అవసరం. సిమ్‌ కార్డ్‌ , ఫ్లైట్ టికెట్ , బస్సు టికెట్ రేషన్ తీసుకోదానినికి అన్నింటికీ ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. అందువలన ఎక్కడ పడితే అక్కడ ఆధార్‌ కార్డ్ నఖలు ఇస్తున్నాము. అయితే కొన్ని పరిస్టులలో ఆధార్‌ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరు నేరస్థులు మనకి తెలియకుండానే ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారు.

అయితే మన ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారు .? వేరే వారు ఎవరైనా మన ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారా.? అన్న అనుమానం వస్తే మనం సులభం గా తెలుసుకోవచ్చు . ఇందుకోసం ఆధార్‌ కార్డ్‌ History ni చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ Permission లేకుండా ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే సులభంగా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆధార్‌ హిస్టరీ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

How to know who has used our Aadhaar card?
How to know who has used our Aadhaar card?

 

 

Aadhar franchise Business
Aadhar franchise Business: మీ ఊళ్ళోనే సొంత బిజినెస్! – కొత్త ఆధార్ సెంటర్ ని ప్రారంభిస్తారా? – పర్మిషన్ ఇలా తెచ్చుకోండి!

 

 

 

* ఇందుకోసం ముందుగా ఆధార్‌ అధికారిక వెబ్సైటు కి వెళ్లాలి. Link

* అనంతరం ఎడమ వైపు కనిపించే My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar services ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

Aadhar Old Photo Change Method
Aadhar Old Photo Change Method: ఆధార్ కార్డ్‌లో పాత ఫోటోను మార్చడం ఇప్పుడు చాలా సులభం! పూర్తి వివరాలు తెలుసుకోండి

* తర్వాత కిందికి స్క్రోల్‌ చేసి Aadhaar Authentication History ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే లాగిన్‌ కోసం కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

* లాగిన్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్‌ నెంబర్‌, క్యాప్చాను ఎంటర్‌ చేయాలి. మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

* తర్వాత ఓపెన్‌ అయ్యే స్క్రీన్‌లో కిందికి స్క్రోల్‌ చేస్తే Authentication History ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* అనంతరం ‘ఆల్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసిన వెంటనే డేట్‌ను ఎంపిక చేసుకొని Fetch Authentication History ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* దీంతో ఆధార్‌కు లింక్‌ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తాయి,

How to Verify Aadhaar Bank Link Status Online
ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో లేదో తెలుసుకునే విధానం | How to Verify Aadhaar Bank Link Status Online

How to know who has used our Aadhaar card?, How to know who has used our Aadhaar card?, Aadhaar update status ,Update Your Aadhaar,

 

Rate this post

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Comments are closed.