G-JQEPVZ520F G-JQEPVZ520F

Order Aadhar PVC Card Online in Telugu 2024

By Trendingap

Updated On:

Order Aadhar PVC Card Online in Telugu 2024

Order Aadhar PVC Card Online in Telugu 2024

PVC ఆధార్ కార్డు ఆర్డర్ పెట్టుకునే విదానం
Order Aadhaar PVC Card In Telugu

Order Aadhaar Card: ఏటీఎం కార్డ్ సైజ్లో ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డును ATM కార్డుల ఉండేలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి గాను కేవలం మొబైల్ ఫోన్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ₹50/- ఉంటే చాలు. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ కూడా అవసరం లేదు. ఈ విధానం లొ బాల ఆధార్ చేసుకున్నాక ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా రాకపోయినా కార్డును ఆర్డర్ పెటరుకోవచ్చు.

ఎలా ఆధార్ PVC కార్డు ఆర్డర్ పెట్టుకోవాలో చూద్దాం
Order Aadhar PVC Card Online in Telugu 2024
Order Aadhar PVC Card Online in Telugu 2024

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి.

Click Here

Step 2: Aadhaar Number ఆధార్ నెంబర్ లేదా Enrolment ID దగ్గర ఆధార్ నమోదు నెంబర్ ఎంటర్ చేయాలి. బాల ఆధార్ చేసినవారికి ఆధార్ కార్డు రాకపోతే ఈ ఆప్షన్ పనిచేస్తుంది. Enter captcha లొ చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి My Mobile Number Is Not Registered ను సెలెక్ట్ చేయాలి.

Step 3: Enter Mobile Number లో మీ దగ్గర ఏ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కు లింక్ అయిన నెంబర్ అవసరం లేదు. Send OTP పై క్లిక్ చేయాలిOrder Aadhar PVC Card Online in Telugu 2024

Step 4 : మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల OTP వస్తుంది.

Step 5 : ఆ OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.

How to Verify Aadhaar Bank Link Status Online
ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో లేదో తెలుసుకునే విధానం | How to Verify Aadhaar Bank Link Status Online

Step 6: I hereby confirm that I have read and understood the payments cancellation refund process పై క్లిక్ చేయండి.

Step 7 : UPI సెలెక్ట్ చేయండి.

Step 8 : Phone Pay సెలెక్ట్ చేయండి. (మీరు ఏ ఆప్షన్ అయిన ఎంచుకోవచ్చు)

Step 9 : మీ Phone Pay హోమ్ పేజీ లో UPI id ఉంటుంది.

Step 10: మీ Phone Pay UPI id ఎంటర్ చేయండి.Verify పై టిక్ చేయండి.

Step 11 : మీ పేరు చూపిస్తుంది. తరువాత Processed పై క్లిక్ చేయండి.

Step 12 : 5 నిముషాల టైమర్ ఓపెన్ అవుతుంది.

Step 13 : ఆ టైం లొ మీ Phone Pay App లొ పేమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. Pay పై క్లిక్ చేయండి.పేమెంట్ చేయండి.

How You Can Make Money Transfers Through Aadhar card
ఆధార్ కార్డు లావాదేవీలు: మీ బ్యాంకు అకౌంట్లతో ఆధార్ ను ఎలా లింక్ చేసి డబ్బు పంపించాలో తెలుసుకోండి! | How You Can Make Money Transfers Through Aadhar card

Step 14 : ₹50/- పేమెంట్ అయినట్టు చూపిస్తుంది.

Step 15: Enter Captcha అని ఉన్న వద్ద పక్కనే చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేయండి.

Step 16: Download Acknowledgment పై క్లిక్ చెయ్యండి.

Step 17: Pdf Download అవుతుంది. అందులో SRN నెంబర్ Note చేసుకోండి. ఇంతటితో కార్డు ఆర్డర్ ప్రాసెస్ పూర్తి అయినట్టు. ఆధార్ చిరునామా కు Speed Post ద్వారా వస్తుంది.

PVC Aadhaar Card Order Status :

Step 1 : మీ PVC ఆధార్ కార్డు ఆర్డర్ స్టేటస్ తెలుసుకోటానికి కింద లింక్ పై క్లిక్ చేయండి.

Click Here

Step 2: Enter Enrollment ID, SRN or URN నెంబర్ వద్ద SRN నెంబర్ ఎంటర్ చేసి Captcha ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.

Aadhar NPCI Linking Process
ఆధార్ NPCI లింకింగ్ ప్రక్రియ: Aadhar NPCI Linking Process

Step 3: Date Of Dispatch కార్డ్ పంపిన తేదీ చూపిస్తుంది.

More Links :

Atal Pension Yojana Scheme : LINK

PM Kisan yojana Scheme : LINK

 

TAGS : Order Aadhar PVC Card Online in Telugu 2024, Order Aadhar PVC Card Online in Telugu, Order Aadhar PVC Card Online in Telugu, Order Aadhar PVC Card Online in Telugu, Order Aadhar PVC Card Online in Telugu, PVC Aadhar card order online apply Telugu, Aadhaar PVC card apply Telugu, PVC Aadhar card online order link, పివిసి ఆధార్ కార్డు ఎలా పొందాలి?, మాస్క్డ్ ఆధార్ పివిసి కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?, ఏటీఎం సైజు ఆధార్ కార్డు పొందడం ఎలా?, మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం ఎలా?, Pvc ఆధార్ కార్డు డెలివరీ ఎన్ని రోజులు?,Order Aadhar PVC Card Online in Telugu 2024, Order Aadhar PVC Card Online in Telugu 2024

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.

WhatsApp Channel WhatsApp ఛానెల్ | Telegram Channel Telegram ఛానెల్

Leave a Comment