రైల్వే క్లర్క్ ఉద్యోగాలు మరో రెండు రోజులు మాత్రమే ఇప్పుడే అప్లై చెయ్యండి | Railway Clerk 120 Jobs In AP and TS Apply Now

సికింద్రాబాద్, విజయవాడ రైల్వే 120 గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024: పూర్తి వివరాలు | రైల్వే క్లర్క్ ఉద్యోగాలు మరో రెండు రోజులు మాత్రమే ఇప్పుడే అప్లై చెయ్యండి | Railway Clerk 120 Jobs In AP and TS Apply Now

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) సికింద్రాబాద్ జోన్ నుండి 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ లో భాగంగా, ఇంటర్మీడియట్ అర్హత కలిగి, 18-36 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అర్హత పొందిన వారికి ఉద్యోగాలు ఇవ్వబడతాయి. దరఖాస్తు చివరి తేదీ: 27 అక్టోబర్ 2024.

రైల్వే జాబ్స్ ప్రకటన – పోస్టుల వివరాలు:

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
  • అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
  • ట్రైన్స్ క్లర్క్
ఇవి కూడా చూడండి...

Railway Clerk 120 Jobs In AP and TS Apply Now మరో రెండు రోజుల్లో ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం విధి విధానాలు ఇవే

Railway Clerk 120 Jobs In AP and TS Apply Now తల్లికి వందనం, రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ఖరారు

Railway Clerk 120 Jobs In AP and TS Apply Now ఏపీలో కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

Railway Clerk 120 Jobs In AP and TS Apply Now డిగ్రీ అర్హతతో Meeshoలో వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్

Railway Clerk 120 Jobs In AP and TS Apply Now పరీక్ష లేకుండా లైబ్రరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

అర్హత: ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.

Why is Household Geo Tagging Important?
కుటుంబ Geo Tagging ఎందుకు అవసరం? | Geo Taging చేయించకపోతే కోల్పోయే సంక్షేమ పథకాలు | Why is Household Geo Tagging Important?

దరఖాస్తు మరియు ఎంపిక విధానం:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 21 సెప్టెంబర్ 2024
  • దరఖాస్తు చివరి తేదీ: 27 అక్టోబర్ 2024
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక.

రాత పరీక్ష వివరాలు:

  • 100 ప్రశ్నలు – అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ నుంచి ఉంటాయి.
  • పరీక్ష కాలవ్యవధి: 90 నిముషాలు.
  • భాష: తెలుగులో పరీక్ష ఉంటుంది.

వయస్సు మరియు సడలింపు:

  • వయస్సు: 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • వయోసడలింపు: SC/ST కు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

శాలరీ మరియు ఇతర ప్రయోజనాలు:

  • మాసిక జీతం: రూ. 40,000/-.
  • ఇతర ప్రయోజనాలు: TA, DA, ఇంట్లో సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

  • 10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్స్
  • స్టడీ సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రాలు

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. నోటిఫికేషన్ pdf మరియు ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత, దరఖాస్తు సబ్మిట్ చేసి, నిర్దేశిత ఫీజు చెల్లించాలి.

గమనిక: పూర్తి వివరాలకు రైల్వే రిక్రూట్మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.

Railway Jobs Notification Pdf

GAIL Limited Notification For 261 various Posts
గెయిల్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాల భర్తీ | GAIL Limited Notification For 261 various Posts

Railway Jobs Apply Link


Tags: railway government jobs 2024 notification, RRB Secunderabad vacancy details 2024, apply for railway clerk jobs online, railway recruitment eligibility criteria 2024, age limit for railway jobs in India, how to apply for railway clerk posts, salary for railway clerk government job, Indian railway recruitment 2024 application process, railway job age relaxation details, railway jobs for intermediate qualified candidates

NSCL Recruitment For 188 Posts Apply Now
జాతీయ విత్తనాల కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ | NSCL Recruitment For 188 Posts Apply Now

online application for railway recruitment board, RRB Secunderabad jobs eligibility and selection, railway recruitment board clerk positions 2024, government job vacancies in railway sector, railway exam pattern and syllabus 2024, RRB Secunderabad online application last date, job notification for Indian railway 2024, apply for Indian railway government jobs, railway clerk job requirements and benefits, RRB Secunderabad zone job openings

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.

WhatsApp Channel WhatsApp ఛానెల్ | Telegram Channel Telegram ఛానెల్