Latest AP news, Jobs and government schemes
Ayushman Bharat Bhima Amount increased to 10 lakhs 2024
Ayushman Bharat Bhima Amount increased to 10 lakhs 2024 బడ్జెట్ 2024 లో ఈ బిల్లును ప్రతిపాదించడానికి ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి.అన్ని అనుకూలిస్తే రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఈ బిల్లు ఆమోదయోగ్యం అవుతుంది . బడ్జెట్ 2024 అంచనాలు: ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో, మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే మూడేళ్లలో రెట్టింపు చేసే ప్రణాళికలు ముమ్మరంగా జరుగుతున్నాయి . PTI నివేదిక ప్రకారం, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య ...