ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
ప్రజలందరికీ ముఖ్య గమనిక: కుటుంబ సర్వే (Household Geo Tagging) | Important Notice to Citizens: Ensure Your Household Geo Tagging | Why is Household Geo Tagging Important?
ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడానికి కొత్తగా కుటుంబ సర్వే (Household Geo Tagging) కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా ముఖ్యమైనది.
ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సిలబస్ 2024 విడుదల
Why is Household Geo Tagging Important? | కుటుంబ Geo Tagging ఎందుకు అవసరం?
మీ ఇంటి Geo Tagging పూర్తిగా చేయించకపోతే, మీరు ప్రభుత్వం అందించే కొన్ని సంక్షేమ పథకాల నుండి వంచితులు కావచ్చు. ముఖ్యంగా:
- మీ ఇంటి వివరాలు డేటాబేస్ నుండి తొలగించబడే అవకాశం ఉంది.
- సంబంధిత పథకాల ప్రయోజనాలు పొందలేరు.
Steps to Ensure Geo Tagging | Geo Tagging చేయడం ఎలా?
- సిబ్బంది ఇంటికి వచ్చినపుడు అందుబాటులో ఉండండి.
- వారు మీ ఇంటిని Geo Tag చేసి డేటా సేకరిస్తారు.
- ఇతర ప్రాంతాల్లో Mapping అయి ఉంటే, మీ సచివాలయానికి వెళ్లి ఆధార్ కార్డు ఆధారంగా Geo Taging చేయించుకోండి.
7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
Benefits You Might Lose Without Geo Tagging | Geo Taging చేయించకపోతే కోల్పోయే సంక్షేమ పథకాలు:
- 18 ఏళ్ల పై మహిళలకు నెలకు ₹1,500
- డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతి
- కొత్త రేషన్ కార్డులు
- కొత్త పింఛన్లు
- పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు ఏడాదికి ₹15,000
ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలు ఉచిత కుట్టు మిషన్ తో పాటు ఆర్థిక సహాయం
What Should You Do
- సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సహకరించండి.
- మీరు అందుబాటులో లేకపోతే, మీ సచివాలయం కి వెళ్లి Geo Tagging చేయించుకోండి.
Government Appeal to All Citizens
ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలి. మీ ఇంటికి సంబంధించిన Geo Tagging పక్కాగా చేయించుకోవడం ద్వారా మీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుబాటులో ఉంటాయి.
తల్లికి వందనం, రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ఖరారు
#GSWSStaff #HHGeoLocation
Disclaimer: పై సమాచారం ఆధారంగా అందించినదే. మరింత సమాచారం కోసం మీ సచివాలయం అధికారులను సంప్రదించగలరు.