JOIN US ON WHATSAPP

JOIN US ON TELEGRAM

Why Trendingap?

why Trendingap

By Varma

Published on:

Follow Us
Why Trendingap?

Why Trendingap?

ఈ పోటీ ప్రపంచంలో, ఒక అభ్యర్థి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే, ఆయా పరీక్షల సిలబస్ (Syllabus), ఎంపిక విధానం (Selection Process), పరీక్ష విధానం (Exam Pattern), తయారీ విధానం (Preparation Process), మరియు మంచి పుస్తకాల (Best Books for Competitive Exams) పై పూర్తి అవగాహన అవసరం. అలా కాకుండా, నిపుణులచే ప్రత్యక్ష తరగతులు (Live Classes by Top Educators), మాక్ టెస్టులు (Mock Tests), మరియు తాజా నోటిఫికేషన్ (Latest Exam Notification), పరీక్ష తేదీలు (Exam Dates), పరీక్ష విశ్లేషణ (Exam Analysis), ఫలితాలు (Results) వంటి అంశాలపై క్రమం తప్పకుండా దృష్టి పెట్టడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయాలను ఒకే చోట అందించడం వల్ల అభ్యర్థులకు సిద్ధమవ్వడంలో చాలా సులువు అవుతుంది.

ఈ సదుపాయాలన్నీ ఒకే వేదికలో అందించడంలో Trendingap కీలక పాత్ర పోషిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రారంభ నోటిఫికేషన్ నుండి ఫలితాల వరకు అవసరమైన సమాచారం ఈ వేదికలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా, తెలుగు మాధ్యమంలో సరైన సమాచారం దొరకడం చాలా కష్టం. అయితే, Trendingap వేదికలో Notification, Syllabus, Exam Pattern, Previous Year Papers, Cut-offs, Results, Daily, Weekly, Monthly Current Affairs, Latest Job Alerts, Quizzes, Mock Tests వంటి అంశాలన్నీ అందుబాటులో ఉంటాయి.

Trendingap ని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు తెలుగు మాధ్యమంలో అత్యుత్తమ వేదికగా అభివర్ణించవచ్చు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివిధ పోటీ పరీక్షలైన Banking- IBPS RRB PO, IBPS RRB CLERK, SBI PO, SBI CLERK, RBI Assistant, IBPS PO, IBPS CLERK, ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు మేనేజర్, ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు స్టాఫ్ అసిస్టెంట్, SSC CGL, SSC CHSL, Railways-RRB NTPC, NDA, CDS, NRA CET, Teaching, UPSC, APPSC మరియు TSPSC Groups I, II, III వంటి పరీక్షలకు సిద్ధమయ్యే లక్షల మంది అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

APPSC & TSPSC ద్వారా నిర్వహించబడే కొన్ని ముఖ్యమైన పరీక్షలు

APPSC మరియు TSPSC ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో తరచుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలను నిర్వహిస్తాయి. AP మరియు TS రాష్ట్రాలలోని వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనవి:

  • GROUP 1
  • GROUP 2
  • GROUP 3
  • GROUP 4
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్
  • జూనియర్ ఇంజనీర్
  • పోలీస్ కానిస్టేబుల్
  • సబ్ ఇన్స్పెక్టర్
  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

TSPSC GROUP 1

TSPSC గ్రూప్ 1 పోస్టుల భర్తీకి TSPSC పరీక్షలను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీ కోసం TSPSC GROUP 1 పరీక్ష నిర్వహించబడుతుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు వయోపరిమితిలోపు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Trendingap వేదిక ద్వారా ఈ పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం, సిలబస్, పరీక్ష విధానం, కట్ ఆఫ్, మరియు ఫలితాల వరకు అన్ని అంశాలను అభ్యర్థులు సులభంగా తెలుసుకోగలరు.

TSPSC GROUP 2
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమీషనర్, కమీషనర్, మరియు తహసిల్దార్ వంటి వివిధ పోస్టులను TSPCS GROUP 2 పరీక్ష ద్వారా  భర్తీ చేస్తుంది. TSPSC GROUP 2 పరీక్ష మొత్తం 600 మార్కులకు 4 పేపర్ల ద్వారా నిర్వహిస్తారు.

TSPSC GROUP 3
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్, హాస్టల్ వెల్ఫేర్ విభాగాలలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఆడిటర్, అకౌంట్స్ ఆఫీసర్ మరియు జూనియర్ అకౌంటెంట్ వంటి వివిధ పోస్టులను TSPSC GROUP 3 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. TSPSC GROUP 3 పరీక్షను మొత్తం 3 పరీక్షల ద్వారా నిర్వహిస్తారు. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

TSPSC GROUP 4
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజినల్ క్లర్క్ వంటి పోస్టులను రెవిన్యూ విభాగం మరియు ఎండోమెంట్ శాఖలలో TSPSC GROUP 4 పరీక్ష ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. TSPSC GROUP 4 పరీక్ష నందు పేపర్ 1 మరియు పేపర్ 2 పరీక్షలను 300 మార్కులకు నిర్వహిస్తారు.

Telangana Police Recruitment
తెలంగాణ ప్రభుత్వం రక్షణ శాఖలోని కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ TSLPRB ద్వారా భర్తీ చేస్తుంది.   సివిల్ మరియు APSP పోస్టులను TS Police పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది.

APPSC GROUP 1
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం పరీక్షలను నిర్వహిస్తుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు వయోపరిమితిలోపు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. APPSC GROUP 1 పరీక్ష ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష  ఉంటాయి.

APPSC GROUP 2
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులను APPSC GROUP 2 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. APPSC GROUP 2 పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆడిట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, తహసిల్దార్, అసిస్టెంట్ కమీషనర్, సీనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల భర్తీ జరుగుతుంది.

APPSC GROUP 4
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) రాష్ట్రంలో వివిధ రెవిన్యూ, పరిపాలన మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్తుల భర్తీ కొరకు APPSC GROUP 4 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

AP Police
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం రక్షణ శాఖలోని కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆంధ్రపదేశ్  పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ AP SLPRB ద్వారా భర్తీ చేస్తుంది.   సివిల్ మరియు APSP పోస్టులను AP Police పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది.

What we are providing in Trendingap

Trendingap మీకు APPSC, TSPSC Group I, Group II, Group III, Sachivaalyam, SI, Constable, Banking-IBPS RRB PO, IBPS RRB CLERK, SBI PO, SBI CLERK, RBI Assistant, IBPS PO, IBPS CLERK, Andhra Pradesh Co-operative Bank Manager, Andhra Pradesh Co-operative Bank Staff Assistant, SSC CGL, SSC CHSL, Railways-RRB NTPC వంటి మొదలగు పోటి పరీక్షల సన్నద్ధత (competitive exam preparation) కు కావలసిన online study material, exam preparation strategy, banking study material, అంతర్జాతీయ(International), జాతీయ(National), రాష్ట్ర(State), ఒప్పందాలు (Agreements), పధకాలు(Schemes), సమావేశాలు(Conferences), Awards (అవార్డులు), క్రీడలు(Sports), పుస్తకాలు & రచయితలు (Books & Authors), ముఖ్యమైన రోజులు (Important Days), విజ్ఞానం & సాంకేతికత (Science and Technologies), ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పోటి పరిక్షలకు సంబంధించిన వార్తలు (Andhra Pradesh and Telangana State News related to Competitive Exams) వంటి ముఖ్యమైన అంశాలతో డైలీ, వీక్లీ మరియు నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF (Daily, Weekly, and monthly current affairs PDF) రూపంలో అందించడం జరుగుతుంది. పోటి పరీక్షలకు సంబంధించి (exam syllabus), గత సంవత్సర cutoff మార్కులు, మాక్ టెస్టులు(Mock Tests), Quizzes, Subject Wise Quizzes, మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు (previous year questions paper) వంటి competitive exams కొరకు మీకు అందిస్తుంది. అంతేకాకుండా, Trendingap నేరుగా పోటి పరిక్షలకు దరఖాస్తు నమోదు చేసుకోవడానికి పరిక్ష యొక్క దరఖాస్తు లింక్ తో పాటు దరఖాస్తు విధానంను కూడా అందిస్తుంది. మా నిపుణులు మీ పరీక్ష సాధనలో అనుసరించవలసిన రోజూ వారీ ప్రణాళిక (Study plan)ను మీకు అందించడం జరుగుతుంది. మేము అందించే అన్ని mock tests, online classes, videos ఇటివల నూతన విధానం ఆధారంగా రూపొందించడం జరిగింది. కావున Trendingap అందించే ప్రతి module తో మీ పరీక్షలకు సిద్దం కావచ్చు.

Why Trendingap?
Why Trendingap?

Benefits of Trendingap

✅Trendingap, ఇతర వెబ్ సైట్ లతో పోలిస్తే అన్ని పోటి పరిక్షలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అతి తక్కువ వ్యవధిలోనే అందిస్తుంది. ఒక పోటి పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధికి కావాల్సిన అన్ని సమాచారం & సదుపాయాలను అందిస్తుంది.

✅Current Affairs ఇంచుమించు అన్ని పోటి పరీక్షలలో తరచుగా అడిగే ముఖ్యమైన మరియు ప్రధానమైన విభాగం, ఎందుకంటే అధిక సంఖ్యలో మార్కులు సంపాదించడానికి చాలా ఉపయోగపడుతుంది.

✅Trendingap లో కరెంట్ అఫైర్స్ మీకు అంతర్జాతీయ(International), జాతీయ(National), రాష్ట్ర(State), ఒప్పందాలు(Agreements), పధకాలు(Schemes), సమావేశాలు(Conferences), Awards (అవార్డులు), క్రీడలు(Sports), పుస్తకాలు & రచయితలు (Books & Authors), ముఖ్యమైన రోజులు (Important Days), విజ్ఞానం & సాంకేతికత (Science and Technologies), ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పోటి పరిక్షలకు సంబంధించిన వార్తలు (Andhra Pradesh and Telangana State News related to Competitive Exams) వంటి మొదలగు ముఖ్యమైన అంశాలతో అన్ని పోటి పరీక్షలను సాధించడానికి ఎంతో ఉపకరిస్తుంది.

✅ఇతర వెబ్సైట్లతో పోలిస్తే Trendingap, current affairs గురించి (latest updates) తాజా సమాచారాలను అతి తక్కువ వ్యవధిలో అందిస్తుంది. Trendingap మీకు daily current affairs in telugu, current affairs telugu monthly pdf, weekly current affairs in Telugu PDF రూపంలో మీకు అందించడం జరుగుతుంది.

✅మీరు తాజా కరెంట్ అఫైర్స్ ను PDF రూపంలో పొందవచ్చు. అన్ని daily, monthly, and yearly current affairs ను PDF రూపంలో పొందవచ్చు. కావున మీరు సులభంగా తెలుగులో (current affairs in telugu) డౌన్లోడ్ చేసుకోవచ్చు.

✅మీరు ప్రతి రోజు Trendingap నందు history questions మరియు geography questions PDF రూపంలో పొందవచ్చు. మేము ప్రతిరోజు క్రమంలో అందించే Banking-IBPS PO/CLERK, IBPS RRB PO/CLERK, SBI, RBI వంటి బ్యాంకు పరీక్షలలో ముఖ్యమైన విభాగం Banking Awareness study material అందించడం జరుగుతుంది.

✅APPSC, TSPSC, SSC CGL, SSC CHSL, RRB and others Telangana Govt Jobs and Andhra Pradesh Govt Jobs ఇతర అన్ని పోటి పరీక్షలకు సంబంధించి Computer Awareness, Static Awareness, General Science-Physics, Chemistry, Biology; General Studies-History (Ancient, Medieval, Modern Indian, Andhra Pradesh state, Telangana State History), Geography (World, Indian, Andhra Pradesh & Telangana State Geography), Economy, Polity, Environment వంటి మొదలగు అంశాలపై Quizzes ప్రతి రోజు మీకు అందుబాటులో ఉంటాయి.

✅అదే విధంగా study material వంటివి దాదాపు అన్ని పోటి పరిక్షలకై Quizzes మరియు exam study material మీకు PDF రూపంలో అందించడం జరుగుతుంది. ఈ విధంగా General Knowledge విభాగంలో మీ సాధనను మరింత మెరుగుపరచుకోవచ్చు.

✅Online study material మాత్రమే కాకుండా, మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో జరిగే AP Government Jobs, Telangana Government Jobs కు సంబంధించిన తాజా ఉద్యోగ సమాచారం (job alerts) మీకు అందించడం జరుగుతుంది.


FAQ:

Q 1: Trendingap ఏమి అందిస్తుంది?

జవాబు. Trendingap, APPSC, TSPSC, Banking, SSC, RRB వంటి మొదలగు పోటి పరిక్షలకు నోటిఫికేషన్ వివరాలు, పరీక్ష విధానం, సిలబస్, నిష్ణాతులైన అద్యాపకులచే ఆన్లైన్ లైవ్ తరగతులు, క్విజ్ లు, టెస్ట్ సిరీస్ లు, ఉచిత స్టడీ మెటీరియల్స్, రోజు, వారం, నెలవారీ కరెంటు అఫైర్స్ వంటి మొదలగు అత్యుత్తమమైన సేవలను అభ్యర్ధులకు Trendingap అందిస్తుంది.

Q 2: Trendingap ఎందుకు?

జవాబు. Trendingap, ఒక అభ్యర్ధి తను పోటి పరీక్ష కై నోటిఫికేషన్ తో మొదలుకొని చివరగా ఫలితాల వరకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తుంది.

Q 3: Trendingap లోనే ఎందుకు?

జవాబు. ఒక అభ్యర్ధికి తెలుగు లో తగిన సమాచారం దొరకడం తక్కువ, Trendingap లో Notification, Syllabus, Exam Pattern, Previous Year papers & Cutoffs, Results, Daily, Weekly, Monthly Current Affairs, Latest Job Alerts, Quizzes, Mock Tests వంటి మొదలగు అవసరమైన సమాచారం ఒకే platform లో దొరుకుతుంది.

Q 4 : Trendingap వల్ల ఉపయోగాలు?

జవాబు. Trendingap, ఇతర వెబ్ సైట్ లతో పోలిస్తే అన్ని పోటి పరిక్షలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అతి తక్కువ వ్యవధిలోనే అందిస్తుంది. నూతన సిలబస్ ఆధారంగా స్టడీ మెటీరియల్స్, General Studies, General Awareness, General Science స్టడీ మెటీరియల్స్ PDF, ఆన్లైన్ లైవ్ తరగతులు, క్విజ్ లు, టెస్ట్ సిరీస్ లు, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రం, ఒప్పందాలు, పధకాలు, సమావేశాలు వంటి ముఖ్యమైన అంశాలతో రోజు, వారం, నెలవారీ కరెంట్ అఫైర్స్ ఉచిత PDF లు వంటివి ఒక పోటి పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధికి కావాల్సిన అన్ని సమాచారం & సదుపాయాలను అందిస్తుంది.

Q 5: తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఉత్తమమైన వెబ్ సైట్ ఏది?

జవాబు. తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఉత్తమమైన వెబ్ సైట్ Trendingap.

Q 6: Trendingap వెబ్ సైట్ లో తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF ను పొందవచ్చా?

జవాబు. Trendingap వెబ్ సైట్ లో తెలుగులో రోజు, వారం, నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF లను ఉచితంగా నెల మొదటి రెండు రోజుల్లోగా పొందవచ్చు.

Q 7: ఉద్యోగ సమాచారాలకు ఉత్తమ మార్గం ఏది?

జవాబు. ఉద్యోగ సమాచారాలకు ఉత్తమ మార్గం Trendingap, ఇది ఉద్యోగాలకు సంబంధించిన తాజా సమాచారాలను ఎప్పటికప్పుడు అభ్యర్ధులకు అందిస్తుంది.

Q 8: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పరీక్షల తయారీకి ఉత్తమ మార్గం?

జవాబు. Trendingap ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర పరీక్షల తయారీకి ఉత్తమ మార్గం, Trendingap ద్వారా అపరిమితమైన క్విజ్ లు, స్టడీ మెటీరియల్ లను మరియు ప్రత్యేక్ష ఆన్లైన్ తరగతులను పొందవచ్చు.

Q 9: APPSC & TSPSC రాష్ట్ర పరీక్షలకు స్టడీ మెటీరియల్స్ పొందవచ్చా?

జవాబు. APPSC & TSPSC కి సంబంధించిన గ్రూప్స్, SI, కానిస్టేబుల్ వంటి అన్ని పోటి పరిక్షలకు స్టడీ మెటీరియల్ లు Adda247 Telugu ద్వారా పొందవచ్చు.

Q 10: APPSC & TSPSC రాష్ట్ర పరీక్షల కోసం Trendingap లో ఆన్‌లైన్ లైవ్ కోచింగ్ లభిస్తుందా?

జవాబు: అభ్యర్ధులు APPSC & TSPSC రాష్ట్ర పరీక్షల కోసం Trendingap లో అనుకూల ధరల్లో ఆన్‌లైన్ లైవ్ కోచింగ్ పొందవచ్చు.

Q 11: Trendingap యాప్‌ను తెలుగులో ఎలా చూడాలి?

జవాబు: మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, స్టేట్ ఎగ్జామ్స్‌ను ఎంచుకుని, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి, తెలుగులో చూడటానికి భాషను మార్చవచ్చు.

Q 12: APPSC & TSPSC రాష్ట్ర పరీక్షల కోసం టెస్ట్ సిరీస్ పొందవచ్చా?

జవాబు: Trendingap APPSC & TSPSC రాష్ట్ర పరీక్షల కోసం పూర్తి వివరణలు మరియు సమాధానాలతో కూడిన టెస్ట్ సిరీస్‌ను అందిస్తుంది, మరియు నూతన విధానం ఆధారంగా జాతీయ స్థాయి ర్యాంక్‌ను పొందవచ్చు.

ఆడబిడ్డ నిధి పథకం : ప్రతి నెలా 1500 ఎలా పొందాలి ? 

 

Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?,Why Trendingap?

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ , ఫేస్బుక్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment

Please Share This Article

Related Job Posts

Sravanthi Latest Viral looks Bigg Boss Telugu Season 8 Contestants List Anasuya Latest Photo Shoot Viral In Social Media Srimukhi latest Photoshoot The minister Gave The Shocking News To The Volunteers