ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో లేదో తెలుసుకునే విధానం | How to Verify Aadhaar Bank Link Status Online
ప్రతీ వ్యక్తి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం అవసరం. ఇది NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా జరుగుతుంది. మీ ఆధార్ బ్యాంకు ఖాతాతో లింక్ అయినదో తెలుసుకోవాలంటే కింది పద్ధతిని అనుసరించండి.
ఆధార్ కార్డు లావాదేవీలు: మీ బ్యాంకు అకౌంట్లతో ఆధార్ ను ఎలా లింక్ చేసి డబ్బు పంపించాలో తెలుసుకోండి!
విధానం:
Step 1: ముందుగా ఈ లింక్ పై క్లిక్ చేయండి: https://resident.uidai.gov.in/bank-mapper (లేదా) “Aadhaar NPCI link” అని గూగుల్ లో సెర్చ్ చేయండి.
Step 2: పేజీ ఓపెన్ అయిన తరువాత Login పైన క్లిక్ చేయండి.
Step 3: మీ ఆధార్ నెంబర్ మరియు Captcha కోడ్ ఎంటర్ చేసి, OTP ను సబ్మిట్ చేసి లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయిన తరువాత, Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
డబ్బులు కట్టకుండానే ఉచిత గ్యాస్ ఎలా పొందాలో చెప్పిన చంద్రబాబు
ఫలితాన్ని తెలుసుకునే విధానం:
- Bank Seeding Status – Active లో చూపిస్తే, మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయినట్లు అర్థం.
- Bank Seeding Date లో లింక్ అయిన తేదీ చూపిస్తుంది.
- బ్యాంకు వివరాలు కూడా అక్కడ చూడవచ్చు.
Bank Seeding Status – InActive అని ఉంటే, మీ ఆధార్ బ్యాంకు ఖాతాతో లింక్ కాలేదని అర్థం.
PM ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసే విధానం మరియు అవసరమైన అర్హతలు
ముఖ్య సమాచారం
ఇలా ఆధార్ – బ్యాంక్ లింక్ స్టేటస్ ను NPCI వెబ్‌సైట్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా మీ బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ గురించి పూర్తిగా స్పష్టత పొందవచ్చు.
రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య
Tags: Aadhaar bank link status, Check Aadhaar bank link, Aadhaar bank linking process, Verify Aadhaar bank link, How to check Aadhaar link to bank account, Aadhaar bank account linking status, Aadhaar bank mapping status, Check Aadhaar NPCI link, Aadhaar linked bank account verification, Aadhaar bank seeding status
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్స్బుక్ మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join Telegram Group