IBPS Clerk Jobs Details 2024
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు పోటీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించుకోవచ్చు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు పోటీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించుకోవచ్చు
బ్యాంకింగ్ రంగం లో జాబ్ చెయ్యడానికి ఆసక్తి ఉన్న వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గోవేర్నమేంట్ జాబ్ కావున మంచి జీతభత్యాలు ఉంటాయి. మంచి నైపుణ్యం కలిగిన అబ్యర్ధులు మంచి సాధనతో ఈ ఉద్యోగాలను సంపాదించవచ్చు. మరి ఈ ఉద్యోగాల కోసం ఎక్కడ Apply చెయ్యాలి ఎలా Exam రాయాలి ,పరీక్షా రుసుము ఎంత ,ఎప్పటిలోగా Apply చెయ్యాలి అనేది ఇక్కడ తెలుసుకుందాము
Online Registration start Date : 01/07/2024
Online Registration End Date : 21/07/2024
Closure for editing application details : 21/07/2024
Last date for printing your application : 05/08/2024
Online Fee Payment Date : 01/07/2024 to 21/07/2024
IBPS Clerks రిక్రూట్మెంట్ 2024 వివరాలు :
వయోపరిపితి :
01.07.2024 నాటికి అభ్యర్థి తప్పనిసరిగా 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
02.07.1996 నుంచి 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు :
అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సరి సమాన మైన పట్టా పొంది ఉండాలి .
దరఖాస్తు రుసుము :
SC/ST/PW BD/ESM/DESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 175(GSTతో కలిపి) మరియు
ఇతరులకు రూ. 850(GSTతో కలిపి) గా ఉంది
ఎంపిక విధానం :
ప్రిలిమ్స్ పరీక్ష పేపర్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాలు ఉంటాయి . ఇందులో 100 మార్కుల ప్రశ్నలు 100 ఉంటాయి. ఒక్క తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రతి మూడు పరీక్షలలో అర్హత సాధించాలి. IBPS నిర్వహించే సురక్షితమైన కట్-ఆఫ్ మార్కులను కలిగి ఉండాలి. అలా ఆన్‌లైన్ మెయిన్ పరీక్షకు తగిన సంఖ్యలో అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు. పరీక్ష.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) విధానంలో జరుగుతుంది.
IBPS ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ ఇంగ్లీష్, హిందీ సహా 13 ప్రాంతీయ భాషలలో ఉంటుంది. అవి తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో ఉంటాయి. IBPS ప్రిలిమ్స్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. రెండింటినీ తప్పనిసరిగా రాయాలి. ఏదైనా సెషన్‌కు హాజరుకాకపోతే అనర్హత వేటు పడుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
దరఖాస్తు చేయండిలా..
అధికారిక వెబ్సైటు వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి LINL
CRP – క్లర్క్స్ – XIV ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.
నమోదు చేసుకోవడానికి అకౌంట్‌ను సృష్టించండి.
తరువాత లాగిన్ చేయండి. దరఖాస్తు విధానాన్ని పూర్తి చేయండి. రుసుము చెల్లించండి.
More Links :
Chandranna Pellikanuka : LINK
Aadhar Updates : LINK
Tags : ibps clerk notification 2024 , ibps clerk notification 2024 syllabus ,ibps clerk syllabus 2024 pdf download , ibps clerk prelims syllabus pdf,ibps clerk prelims syllabus 2024, ibps clerk notification 2024 telugu,ibps clerk notification 2024 telugu syllabus pdf, IBPS Clerk Jobs Details 2024, IBPS Clerk Jobs Details 2024
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.
Good information