ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
LIC లో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు – “భీమా సఖి యోజన పథకం” అర్హతలు, జీతం, అప్లై చేయు విధానం పూర్తి సమాచారం | LIC WFH Jobs For Womens | Trending AP
భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా స్వయం సమృద్ధిని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపట్ నుండి “LIC భీమా సఖి యోజన” పేరుతో ఒక ప్రణాళికను ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా, పదో తరగతి పూర్తి చేసిన మహిళలకు LICలో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
LIC WFH Jobs For Womens – ముఖ్యమైన వివరాలు
LIC భీమా సఖి యోజన | వివరాలు |
---|---|
పోస్టు పేరు | LIC భీమా సఖి ఏజెంట్ |
విద్యార్హత | కనీసం 10వ తరగతి |
వయస్సు | 18 నుంచి 70 సంవత్సరాల వరకు |
జీతం | నెలకు రూ. 5,000 – రూ. 7,000 |
ట్రైనింగ్ కాలం | 3 సంవత్సరాలు |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి |
LIC భీమా సఖి యోజన విశేషాలు – LIC WFH Jobs For Womens
ట్రైనింగ్ కాలం
- ఎంపికైన మహిళలకు మూడేళ్లపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
- ప్రతి సంవత్సరం తక్కువగా స్టైపండ్‌ను అందజేస్తారు.
- మొదటి సంవత్సరం: నెలకు రూ. 7,000
- రెండవ సంవత్సరం: నెలకు రూ. 6,000
- మూడవ సంవత్సరం: నెలకు రూ. 5,000
- శిక్షణ కాలంలోనే మహిళలు LIC పాలసీలను విక్రయించవచ్చు.
పథకం ద్వారా అవకాశాలు
- ఇంటి దగ్గరే ఉండి LIC పాలసీలను అమ్మడం ద్వారా అదనపు కమిషన్ పొందవచ్చు.
- డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ట్రైనింగ్ తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం కూడా లభించవచ్చు.
- మూడేళ్లపాటు శిక్షణ పొందిన వారు భీమా ఏజెంట్లుగా కొనసాగవచ్చు.
LIC WFH Jobs For Womens – ఎవరికి అనర్హత
- ఇప్పటికే LICలో ఏజెంట్లుగా పని చేస్తున్న వారు.
- LIC ఏజెంట్ల కుటుంబ సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేయలేరు.
LIC WFH Jobs For Womens – LIC ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ
- అప్లికేషన్ లింక్: అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు స్టెప్స్:
- దరఖాస్తు ఫారమ్ నింపడం.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం.
- సబ్మిట్ బటన్ ద్వారా దరఖాస్తు పూర్తిచేయడం.
LIC WFH Jobs For Womens – మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోం అవకాశాలు
LIC భీమా సఖి యోజన ద్వారా మహిళలు ఇంటి వద్ద నుంచే పని చేస్తూ తమ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవచ్చు. ఇది ఉద్యోగం కోసం చూసే వారికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ఈ సమాచారం విద్యాపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే. అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించడాన్ని సిఫార్సు చేస్తున్నాము.
మరింత సమాచారం కోసం LIC అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
Application Link – Click Here
ఏపీ మంత్రుల పేషీల్లో పీఆర్వో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
అంగన్‌వాడీలో ఉద్యోగాల జాతర.. పది పాసైతే చాలు..
మీ ఊళ్ళోనే సొంత బిజినెస్! – కొత్త ఆధార్ సెంటర్ ని ప్రారంభిస్తారా? – పర్మిషన్ ఇలా తెచ్చుకోండి!
డిగ్రీ అర్హతతో నెలకు 40 వేల జీతంతో స్టేటుబ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగాల భర్తీ
#LIC #PMNARENDRAMODI #LICAGENTS #bhimasakhiyojana #LICINDIA #LICBhimaagents #WFHJOBS #workfromhomejobs #licworkfromhomejobs
Please job me