Join Now Join Now

నీటి పారుదల శాఖలో 1878 ఉద్యోగాలు | TS Irrigation Dept Jobs

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నీటి పారుదల శాఖలో 1878 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | తెలంగాణా నీటి పారుదల శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ 2024 | TS Irrigation Dept Jobs

తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖలో 1878 లష్కర్లు, హెల్పర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష అవసరం లేకుండా, కేవలం తెలుగు చదవడం, రాయడం వచ్చి, 18-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులుగా పరిగణించబడతారు.

ఉద్యోగ సమాచారం:

  • పోస్టుల సంఖ్య: 1878
  • ఉద్యోగం పేరు: లష్కర్లు, హెల్పర్
  • అర్హత: తెలుగు చదవడం, రాయడం రావాలి
  • వయస్సు: 18-45 సంవత్సరాలు (SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు)
  • జీతం: నెలకు ₹15,600/-, ఇతర అలవెన్సులు లేవు

ఇవి కూడా చూడండి…

TS Irrigation Dept Jobs మరో రెండు రోజుల్లో ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం విధి విధానాలు ఇవే

TS Irrigation Dept Jobs తల్లికి వందనం, రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ఖరారు

TS Irrigation Dept Jobs ఏపీలో కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

TS Irrigation Dept Jobs డిగ్రీ అర్హతతో Meeshoలో వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్

TS Irrigation Dept Jobs పరీక్ష లేకుండా లైబ్రరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంపిక విధానం

ఎంపిక దరఖాస్తుల ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు తప్పనిసరిగా తెలుగు భాష పట్ల అవగాహన కలిగి ఉండాలి.

AP Revenue Department 40 Jobs Notification Apply Now
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | AP Revenue Department 40 Jobs Notification Apply Now

పని విధానాలు

ఈ ఉద్యోగాలలో ఎంపికైన అభ్యర్థులు చెక్ డ్యామ్ మెయింటనెన్స్, రిజర్వాయర్ గేట్స్ వర్క్స్ వంటి విధుల్లో నిమగ్నమవుతారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన నీటి పారుదల పనులను నిర్వహిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

వివరాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ PDF త్వరలో విడుదల కానుంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

TS Irrigation Dept Jobs Notification Pdf – Click Here

Exclusive Alert AP TS Ration Dealer Jobs Apply Now 222 Posts
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీగా రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Exclusive Alert AP TS Ration Dealer Jobs Apply Now 222 Posts

సూచన: తెలంగాణా లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags: Telangana Irrigation Department job notification 2024, latest Telangana government job updates, outsourcing jobs in Telangana Irrigation Department, Telangana water department jobs 2024, Telangana government jobs for 10th pass, Irrigation Department helper jobs Telangana

how to apply for Telangana government jobs, TS Irrigation Department recruitment details, jobs in Telangana for 18 to 45 age group, Telangana outsourcing job salary details, latest government jobs without exam Telangana, Telangana Laskhar jobs eligibility criteria, TS Irrigation Department recruitment PDF, salary for helper jobs in Telangana, government jobs for rural areas Telangana

TS Staff Nurse Nursing Officer Hall Ticket Download Direct Download Link
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ హాల్ టికెట్ డౌన్లోడ్ | TS Staff Nurse Nursing Officer Hall Ticket Download Direct Link – MHSRB

5/5 - (1 vote)

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now