• Privacy Policy
  • About us
  • Contact Us
  • DMCA
  • Terms and Conditions
Saturday, May 10, 2025
  • Login
  • Register
Trending AP
  • Government Jobs
  • Govt Schemes
  • Private Jobs
  • కరెంటు అఫైర్స్
  • Central Govt jobs
  • ap govt jobs
  • Telangana News
  • Software Jobs
  • Andhra Pradesh Scheme
  • Ration card
  • Finance
  • TTD Information
  • Uncategorized
  • Aadhar
  • EBooks & Novels
  • Deepam Scheme
  • Free Gas
No Result
View All Result
Trending AP
No Result
View All Result
ADVERTISEMENT
Home Private Jobs
Indian Bank Apprentice Recruitment 2024

Indian Bank Apprentice Recruitment 2024

Indian Bank Apprentice Recruitment 2024

Trendingap by Trendingap
August 20, 2024
in Private Jobs
2
ADVERTISEMENT
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Indian Bank Apprentice Recruitment 2024

Indian Bank Recruitment: ఇండియన్ బ్యాంక్ లో భారీ రిక్రూట్మెంట్; జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
ఇండియన్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Related Posts

విజయవాడ విమానాశ్రయం లో 274 ఉద్యోగాల భర్తీ | Vijayawada Airport Recruitment 2024

జెన్‌ప్యాక్ట్ లో జాబ్ అవకాశాలు | జెన్‌ప్యాక్ట్ రిక్రూట్మెంట్ | Genpact Recruitment 2024 For Freshers Apply Now

Axis Bank లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Axis Bank Recruitment 2024 For Freshers Apply Now

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LBO రిక్రూట్మెంట్ | Union Bank Apprentice Recruitment For 1500 Posts

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇండియన్ బ్యాంక్ లొ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 10న ప్రారంభమవుతుంది.
దరఖాస్తు చేసుకోవడానికిి ఆఖరు తేదీ 2024 జూలై 31.

Indian Bank Apprentice Recruitment 2024

అర్హతలు

ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు 31.03.2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ వంటి కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం

ADVERTISEMENT

అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఆన్లైన్ లో రాత పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్ లో ఉండే జనరల్ ఇంగ్లిష్ మినహా ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు.

Indian Bank Apprentice Recruitment 2024
Indian Bank Apprentice Recruitment 2024

దరఖాస్తు ఫీజు

ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500/ – దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము/ సమాచార ఛార్జీల ఆన్ లైన్ చెల్లింపు కొరకు అభ్యర్థి బ్యాంకు లావాదేవీ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.Indian Bank Apprentice Recruitment 2024,Indian Bank Apprentice Recruitment 2024

Indian Bank Apprentice Recruitment 2024

ADVERTISEMENT
ADVERTISEMENT

మరిన్ని వివారాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి LINK

More Links :

HAL Hyderabad jobs : LINK

Atal Pension yojana Scheme :LINK

Tags : Indian Bank Recruitment 2024, indian bank recruitment 2024 apply online,indian bank recruitment 2024 exam date, indian bank recruitment 2024 syllabus,indian bank recruitment 2024 online link, indian bank recruitment 2024 notification,indian bank recruitment 2024 last date, indian bank recruitment 2024 for freshers, indian bank recruitment 2024 pdf,Indian Bank Apprentice Recruitment 2024,

Rate this post

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
Tags: Indian Bank Recruitment 2024

Related Posts

Vijayawada Airport Recruitment 2024
Private Jobs

విజయవాడ విమానాశ్రయం లో 274 ఉద్యోగాల భర్తీ | Vijayawada Airport Recruitment 2024

by Trendingap
November 28, 2024
2

Vijayawada Airport Recruitment 2024: 274 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Trending AP ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. విజయవాడ...

Read more
Genpact Recruitment 2024 For Freshers Apply Now

జెన్‌ప్యాక్ట్ లో జాబ్ అవకాశాలు | జెన్‌ప్యాక్ట్ రిక్రూట్మెంట్ | Genpact Recruitment 2024 For Freshers Apply Now

November 12, 2024
Axis Bank Recruitment 2024 For Freshers Apply Now

Axis Bank లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Axis Bank Recruitment 2024 For Freshers Apply Now

November 12, 2024
Union Bank Apprentice Recruitment For 1500 Posts

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LBO రిక్రూట్మెంట్ | Union Bank Apprentice Recruitment For 1500 Posts

October 23, 2024
Latest Microsoft Recruitment 2024 For Freshers Apply Now

Microsoft రిక్రూట్‌మెంట్ | Latest Microsoft Recruitment 2024 For Freshers Apply Now

October 22, 2024
Infosys Recruitment 2024 For Freshers

ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ సిస్టమ్స్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ | Infosys Recruitment 2024 For Freshers

October 21, 2024
Next Post
United bank Apprentice Jobs Notification 2024

United bank Apprentice Jobs Notification 2024

Popular Posts

Andhra Pradesh
Andhra Pradesh Scheme

Andhra Pradesh: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త..ఇకపై సెలవు రోజుల్లో కూడా

by Trendingap
January 28, 2025
0

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గొప్ప తీపి కబురు అందించింది. విద్యార్థుల విద్యననుసరించి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు, ప్రభుత్వం కీలక...

Read more

Andhra Pradesh: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త..ఇకపై సెలవు రోజుల్లో కూడా

తల్లికి వందనం పథకం 15 వేలు ఎప్పుడు వస్తాయో చెప్పిన మంత్రి | Thalliki Vandanam Scheme | Trending AP

SCR Apprentice 2025 Recruitment: సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ 2025: 4232 ఖాళీల కోసం దరఖాస్తు చేయండి

Bank Of Baroda SO Recruitment 2025 | 1267 బ్యాంకు ఉద్యోగాలు

SBI PO JOBS 2024: డిగ్రీ పాసైతే చాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం

New Year Gift For Pension Holders: అవ్వ తాతలకు కొత్త సంవత్సరం కానుక

Load More

[mc4wp_form id="274"]


Popular Posts

New Year Gift For Pension Holders

New Year Gift For Pension Holders: అవ్వ తాతలకు కొత్త సంవత్సరం కానుక

by Trendingap
December 26, 2024
0

Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త..ఇకపై సెలవు రోజుల్లో కూడా

by Trendingap
January 28, 2025
0

Who is Eligible For Thalliki Vandanam Scheme?

తల్లికి వందనం పథకం 15 వేలు ఎప్పుడు వస్తాయో చెప్పిన మంత్రి | Thalliki Vandanam Scheme | Trending AP

by Trendingap
January 5, 2025
0

ADVERTISEMENT
  • Privacy Policy
  • About us
  • Contact Us
  • DMCA
  • Terms and Conditions

Web Stories

TG TET 2024 Notification Out Apply Link
Sravanthi Latest Viral looks
Bigg Boss Telugu Season 8 Contestants List
Anasuya Latest Photo Shoot Viral In Social Media
Srimukhi latest Photoshoot

Categories

Recent Posts

  • Andhra Pradesh: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త..ఇకపై సెలవు రోజుల్లో కూడా
  • తల్లికి వందనం పథకం 15 వేలు ఎప్పుడు వస్తాయో చెప్పిన మంత్రి | Thalliki Vandanam Scheme | Trending AP
  • SCR Apprentice 2025 Recruitment: సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ 2025: 4232 ఖాళీల కోసం దరఖాస్తు చేయండి
  • Event
  • Technology
  • Program
  • Education
  • Community

© 2025 TrendingAP . All Rights are Reserved

No Result
View All Result
  • Government Jobs
  • Govt Schemes
  • Private Jobs
  • కరెంటు అఫైర్స్
  • Central Govt jobs
  • ap govt jobs
  • Telangana News
  • Software Jobs
  • Andhra Pradesh Scheme
  • Ration card
  • Finance
  • TTD Information
  • Uncategorized
  • Aadhar
  • EBooks & Novels
  • Deepam Scheme
  • Free Gas

© 2025 TrendingAP . All Rights are Reserved

Welcome Back!

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
TG TET 2024 Notification Out Apply Link Sravanthi Latest Viral looks Bigg Boss Telugu Season 8 Contestants List Anasuya Latest Photo Shoot Viral In Social Media Srimukhi latest Photoshoot