ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
ఏపీ రేషన్ డీలర్ జాబ్స్ కర్నూలు జిల్లాలో 201 రేషన్ డీలర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి | AP Ration Dealer Jobs | Trending AP
AP Ration Dealer Jobs: ఏపీలో రేషన్ డీలర్ల ఉద్యోగాల నియమహానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈసారి కర్నూలు జిల్లాలోని 201 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అర్హత కలగవారు డిసెంబర్ 30లోగా అప్లై చేయాలి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ లో చివరి వరకు చదవండి. అర్హతలు ఏంటి ఎలా అప్లై చేయాలి అన్ని వివరాలు ఇచ్చాము.
AP Ration Dealer Jobs: ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. శాశ్వత ప్రాతిపదికన కర్నూలు జిల్లాలోని 201 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులు రెవెన్యూ డివిజనల్ మరియు తహసిల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను ఆదోని సబ్ కలెక్టర్ కర్నూలు పత్తికొండ రెవెన్యూ డివిజన్ అధికారులకు ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది.
AP Ration Dealer Jobs – ఉద్యోగాల వివరాలు / అర్హతలు
ఉద్యోగాల వివరాలు: కర్నూలు జిల్లాలో 76 పోస్టులు ఆదోనిలో 80 పోస్టులు పత్తికొండలో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు: రేషన్ డీలర్ల నియామకానికి ఇంటర్మీడియట్ విద్యను అర్హతగా నిర్ణయించారు.
వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాలలోపు వారు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ గల వారికి వయస్సులో సడలింపు ఉంటుంది.
AP Ration Dealer Jobs – అభ్యర్థులకు సూచనలు:
- సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి 2.
- ఎటువంటి పోలీస్ కేసులో ఉండరాదు 3.
- ఏ ఇతర ప్రభుత్వ సంస్థలలో పని చేసే వారికి అర్హత లేదు 4.
- బిపిఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి 5.
- దరఖాస్తుదారుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం మరియు ప్రజా ప్రతినిధిలై ఉండరాదు.
AP Ration Dealer Jobs – ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చివరి తేదీ: 30 డిసెంబర్ 2024
- దరఖాస్తు పరిశీలన: 31 డిసెంబర్ 2024
- రాత పరీక్ష: 05 జనవరి 2025
- ఇంటర్వ్యూ : 7 జనవరి 2025
- తుది జాబితా విడుదల: 8 జనవరి 2025.
AP Ration Dealer Jobs – కావాల్సిన పత్రాలు:
- ఇంటర్మీడియట్ పదోతరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు
- వయస్సు దృవీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- కుల ధ్రువీకరణ పత్రం
- నిరుద్యోగంగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం
- దివ్యాంగులు అయితే సంబంధిత పత్రం జత చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో సంబంధిత రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి పంపాలి .
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది
అధికారిక వెబ్సైట్ – Click Here
నోటిఫికేషన్ పిడిఎఫ్ – Click Here
అప్లికేషన్ లింక్ – Click Here
నిరుద్యోగ యువతకు నిజంగా ఇది ఒక సువర్ణ అవకాశం డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నటువంటి యువత ఇటువంటి ఉద్యోగాలు చేసి నేటి తరానికి ఆదర్శంగా సేవ చేయవచ్చు. కావున అర్హత గల ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసి ఉద్యోగం పొందాలని ఆశిస్తున్నాం.
ఇవి కూడా చదవండి:-
ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు
పంటలకు భీమా రైతుకు ధీమా ..మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం ఈనెలాఖరు వరకు ఛాన్స్…
మహిళలకు గుడ్ న్యూస్ 10వ తరగతి అర్హతతో LIC లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు జీతం నెలకు 7వేలు
Dealer job