జిల్లాల వారీగా APSRTC లో ఖాళీల భర్తీ | APSRTC Notification 2024 | Latest APSRTC Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుంచి కొత్త అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ప్రకారం వివిధ జిల్లాలలోని అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
జిల్లాల వారీగా అప్రెంటిస్ పోస్టులు
- శ్రీకాకుళం – డీజిల్ మెకానిక్ ట్రేడ్.
- పార్వతీపురం మన్యం – డీజిల్ మెకానిక్ ట్రేడ్.
- విజయనగరం – మెషినిస్ట్ ట్రేడ్.
- విశాఖపట్నం – డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, పెయింటర్ ట్రేడ్‌లు.
- అనకాపల్లి – డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్ ట్రేడ్‌లు.
- కాకినాడ – డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లు.
- తూర్పు గోదావరి – డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్ ట్రేడ్‌లు.
- డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ – డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లు.
ఇవి కూడా చూడండి...
మరో రెండు రోజుల్లో ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం విధి విధానాలు ఇవే
తల్లికి వందనం, రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ఖరారు
ఏపీలో కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
డిగ్రీ అర్హతతో Meeshoలో వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్
పరీక్ష లేకుండా లైబ్రరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అర్హతలు
- అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో I.T.I ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.
- అభ్యర్థులు తమ పూర్తి వివరాలను APSRTC అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం వారు అప్రెంటిస్ షిప్ చేయదలచుకున్న జిల్లా ఎంచుకొని, దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్‌లో సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు క్రింది లింక్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- Apply Online – Click Here
- APSRTC అధికారిక వెబ్‌సైట్: APSRTC Official Website – Click Here
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు
- విశాఖపట్నం మరియు అనకాపల్లి – నవంబర్ 6.
- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం – నవంబర్ 7.
- తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ – నవంబర్ 8.
గమనిక: అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి.
Tags: APSRTC job vacancies 2024 by district, APSRTC apprentice jobs eligibility criteria, apply online for APSRTC apprentice posts, district-wise APSRTC apprentice posts, APSRTC diesel mechanic apprentice positions, how to apply for APSRTC jobs 2024, APSRTC notification for ITI apprentices, APSRTC certificate verification dates 2024
latest APSRTC job notification apply online, APSRTC official website for job applications, list of APSRTC apprentice vacancies by trade, APSRTC job openings in Visakhapatnam and Anakapalli, eligibility for APSRTC motor mechanic apprentice, APSRTC online application process guide, certificate verification details for APSRTC jobs
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్స్బుక్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join Telegram Group